ETV Bharat / sports

భారత స్టార్ బౌలర్​కు గాయం.. కాకపోతే! - క్రికెట్ న్యూస్

డబ్ల్యూటీసీ ఫైనల్​లో గాయపడ్డ ఇషాంత్​ శర్మకు వేళ్లకు కుట్లు వేయనున్నారు. అయితే ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు అతడు అందుబాటులోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

Ishant Sharma suffers injury to bowling hand, gets three stitches
ఇషాంత్​ శర్మ
author img

By

Published : Jun 25, 2021, 7:12 AM IST

Updated : Jun 25, 2021, 10:30 AM IST

టీమ్​ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ గాయమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ సందర్భంగా కుడిచేతి వేళ్లకు దెబ్బ తగిలింది. దీంతో రెండు వేళ్లకు కుట్లు వేయనున్నారు. అయితే ఇది చిన్న దెబ్బ అని, ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​ల కంటే ముందు కోలుకుంటానని ఇషాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇషాంత్ వేళ్లకు కుట్లు వేయనున్నారని, ఇదేమంతా పెద్ద గాయం కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

Ishant Sharma suffers injury
ఇషాంత్​ శర్మ

డబ్ల్యూటీసీ ఫైనల్​ పూర్తయిన తర్వాత సౌథాంప్టన్​ నుంచి లండన్​ వెళ్లిపోయింది టీమ్​ఇండియా. అక్కడ దాదాపు 20 రోజుల పాటు ఉండనుంది. జులై 14న సమావేశం తర్వాత ఇంగ్లీష్​ జట్టుతో తొలి టెస్టు జరగనున్న నాటింగ్​హోమ్​కు వెళ్లనుంది.

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్​ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఇరుజట్లు కచ్చితంగా గెలవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 25, 2021, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.