ETV Bharat / sports

వార్మప్​ మ్యాచ్​.. టీమ్​ఇండియాకు నిరాశ.. ఆస్ట్రేలియాపై ఓటమి - టీ20 ప్రపంచకప్​ టీమ్​ఇండియా

టీ20 ప్రపంచకప్​లో భాగంగా గురువారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్​ ఇండియాకు నిరాశ ఎదురైంది. ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది.

teamindia won against western australia
వెస్ట్రన్​ ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా విజయం
author img

By

Published : Oct 13, 2022, 3:26 PM IST

Updated : Oct 13, 2022, 3:38 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా గురువారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్​ ఇండియా ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకు.. 36 రన్స్​ తేడాతో గెలిచింది. కేఎల్​ రాహుల్​(74) హాఫ్​ సెంచరీతో మెరిసినా వృథా అయిపోయింది. మిగాత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్​లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్​లు బ్యాటింగ్​కు దిగలేదు.

ప్రత్యర్థి జట్టులో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు స్కోర్​ చేసింది. నిక్‌ హాబ్సన్‌ 64 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్‌ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో నిక్‌ హాబ్సన్‌..అక్షర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

కాసేపటికే డీఆర్సీ షార్ట్‌ రనౌట్‌గా వెనక్కి తగ్గగా మరో వికెట్‌ నష్టపోయింది. ఇక అక్కడి నుంచి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా పరుగులు చేయడంలో ఇబ్బందులు పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖర్లో వచ్చిన మాథ్యూ కెల్లీ మాత్రం 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమ్​ ఇండియా బౌలర్లు అశ్విన్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ 2, హర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఇదీ చూడండి: మహిళల ఆసియా కప్‌.. థాయ్​లాండ్​పై విజయం.. ఫైనల్‌కు భారత్‌

Last Updated : Oct 13, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.