ETV Bharat / sports

Lanka vs West Indies: తలకు తాకిన బంతి.. కుప్పకూలిన ఫీల్డర్​ - మైదానంలో కుప్పకూలిన ఆటగాడు

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో(West indies vs sri lanka) వెస్టిండీస్​ అరంగేట్ర ఆటగాడు.. జెరెమీ సోలోజానో(Jeremy solozano injured) తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బంతి తాకగా మైదానంలోనే అతడు కుప్పకూలాడు.

Jeremy Solozano hits ball
కుప్పకూలిన ఫీల్డర్​
author img

By

Published : Nov 21, 2021, 5:02 PM IST

శ్రీలంక- వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్​లో ఆదివారం అనూహ్య ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న వెస్టిండీస్​ అరంగేట్ర ఆటగాడు జెరెమీ సోలోజానో(West indies player injury) తలకు బంతి తాకగా.. మైదానంలో కుప్పకూలాడు. మ్యాచ్ 24వ ఓవర్​లో ఈ ఘటన జరిగింది. దాంతో హుటాహుటిన అతడ్ని వైద్య పరీక్షల కోసం తరలించారు.

రోస్టన్ చేజ్ వేసిన బంతిని శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే పుల్ షాట్​ బాదాడు. ఆ బంతి సరాసరి ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ సోలోజానో తలకు తగిలింది. తలకు హెల్మెట్(ball hits batsman helmet) ఉన్నప్పటికీ.. బంతి వేగంగా దూసుకు రావడం వల్ల అది బలంగా తాకింది. దాంతో అతడు అక్కడే కుప్పకూలాడు. ఆ వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించి.. స్ట్రెచర్​పై అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు.

  • 🚨Injury Update 🚨 Debutant Jeremy Solozano was stretchered off the field after receiving a blow to his helmet while fielding.

    He has been taken to the hospital for scans. We are hoping for a speedy recovery 🙏🏽#SLvWI pic.twitter.com/3xD6Byz1kf

    — Windies Cricket (@windiescricket) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్​ విరామం ముందు వరకు 27 ఓవర్లు పూర్తి కాగా.. 61 పరుగులను సాధించింది.

ఇవీ చూడండి:

India vs nz t20: మూడో టీ20 టికెట్ల కోసం అభిమానుల గొడవ!

Icc Ceo: ఐసీసీ శాశ్వత సీఈఓగా జెఫ్​ అలార్​డైస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.