ETV Bharat / sports

శ్రీలంక బౌలర్​ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు - Sri Lanka pacer Isuru Udana retires from international cricket

శ్రీలంక పేసర్​, ఆర్సీబీ మాజీ బౌలర్​ ఇసురు ఉదాన అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. 33 ఏళ్ల ఈ ఆటగాడు భారత్​తో ఇటీవల టీ20 సిరీస్​ ముగియగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

isuru
ఇసురు ఉదాన
author img

By

Published : Jul 31, 2021, 1:23 PM IST

టీమ్​ఇండియాపై 2-1తేడాతో టీ20 సిరీస్​ను ఇటీవల శ్రీలంక గెలుచుకుంది. అయితే ఈ సిరీస్​ ఆడిన లంక సీనియర్​ బౌలర్​ ఇసురు ఉదాన.. అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్రీలంక కామెంటేటర్​ రోషన్​ అబెసింఘె ట్వీట్​ చేశాడు. భారత్​తో సిరీస్​లో అతడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు.

2009లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​తో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉదాన, 2012లో భారత్​పై వన్డే అరంగేట్రం చేశాడు. కెరీర్​లో 21 వన్డేలు, 34 టీ20 ఆడిన అతడు.. మొత్తంగా 45 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో చివరిసారిగా గతేడాది ఆర్సీబీ(రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు) తరఫున ఆడాడు. .

  • Just heard that Isuru Udana has retired from international cricket. Thank you Isuru for the years of untiring service. You can surely be proud of your achievements. Happy retired life.

    — Roshan Abeysinghe (@RoshanCricket) July 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: IPL 2021: ఆర్​సీబీలోకి వరల్డ్​ నెం.2 బౌలర్​!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.