ETV Bharat / sports

T20 World cup: పాకిస్థాన్​తో మ్యాచ్​.. టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ

టీ20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో టీమ్​ఇండియా భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అనుమానంగా మారింది.

Smrithi mandana
T20 World cup: పాకిస్థాన్​తో మ్యాచ్​.. టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ
author img

By

Published : Feb 11, 2023, 7:10 AM IST

టీ20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనబోతున్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అనుమానంగా మారింది. సోమవారం ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా.. స్మృతి ఎడమ చేతి మధ్య వేలికి గాయమైంది.

దీంతో బంగ్లాదేశ్‌తో తర్వాతి వార్మప్‌ మ్యాచ్‌కు ఆమె దూరమైంది. గాయం నుంచి స్మృతి ఇంకా కోలుకోకపోవడంతో ఆదివారం పాక్‌తో పోరులో ఆడడం అనుమానంగా మారింది. స్మృతి లేకపోతే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలహీనపడుతుందనడంలో సందేహం లేదు.

ఇదీ చూడండి: 'జడేజా అలా చేస్తే బాగుండేది..' జడ్డూ వివాదంపై ఆసీస్​ మాజీ కెప్టెన్ కామెంట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.