ETV Bharat / sports

dhoni​: టిప్స్​ చెప్పండి సార్.. నెటిజన్​కు మహీ చురక

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ(ms dhoni) 2012లో చేసిన ఓ ట్వీట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. అపట్లో తనను ట్రోల్​ చేసిన ఓ నెటిజన్​కు చమత్కారంగా సమాధానమిచ్చాడు మహీ. అది ప్రస్తుతం నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది.

author img

By

Published : May 31, 2021, 11:11 AM IST

Dhoni
ధోనీ

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ(ms dhoni) సోషల్​మీడియాకు ఎంత దూరంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఓ సారి ట్వీట్​ చేస్తుంటాడు. అలా గతంలో మహీ చేసిన ఓ ట్వీట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది.

అసలేం జరిగిందటే?

2012 జులైలో టీమ్​ఇండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఓ నెటిజన్​ మహీని ట్రోల్​ చేశాడు. బ్యాటింగ్​, వికెట్​ కీపింగ్​పై​ దృష్టి సారించాలంటూ కామెంట్​ పెట్టాడు. దానికి స్పందించిన ధోనీ.. 'సార్​ ఓకే సార్​.. ఏమైనా టిప్స్​ ఉంటే చెప్పండి సార్'​ అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. అది కాస్త అప్పట్లో వైరల్​గా మారగా.. ప్రస్తుతం మరోసారి అది బయటకు వచ్చింది.

dhoni
ధోనీ ట్వీట్​ వైరల్​

ఇదీ చూడండి: Kohli: ధోనీ గురించి కోహ్లీ రెండు మాటల్లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.