ETV Bharat / sports

BCCI Contarcts: పుజారా,రహానే, హార్థిక్​ల గ్రేడ్​లు ఎంతో తెలుసా..? - hardhik pandya

BCCI Contarcts: భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టుల జాబితాను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది. అజింక్యా రహానే, చతేశ్వర్​ పుజారా, హార్థిక్​ పాండ్యాలు తమ స్థానాలను కోల్పోయారు.

ajinkya rahane, pujara and hardhik pandya
పుజారా,రహానే, హార్థిక్​లకు బీసీసీఐ షాక్​...
author img

By

Published : Mar 2, 2022, 10:31 PM IST

BCCI Contarcts: వార్షిక కాంట్రాక్టులు జాబితాను విడుదల చేసింది భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ). తాజాగా విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్​ కెప్టెన్​ అజింక్యా రహానే, చతేశ్వర్​ పుజారాలు 'ఏ' గ్రేడ్ నుంచి 'బీ' గ్రేడ్​కు చేరారు. ఫామ్​లో లేకపోవడం వల్ల వీరిద్దురూ శ్రీలంకతో జరిగే టెస్ట్​ సిరీస్​లోనూ స్థానం కోల్పోయారు.

ajinkya rahane, pujara and hardhik pandya
.

మరో స్టార్​ ఆటగాడు, ఆల్​రౌండర్​ హార్థిక్​ పాండ్యా కూడా 'ఏ' గ్రేడ్​లో స్థానం కోల్పోయాడు. గాయాలతో బాధపడుతున్న హార్థిక్​ 'ఏ' గ్రేడ్​ నుంచి 'సీ' గ్రేడ్​కు పడిపోయాడు.

వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా 'బీ' గ్రేడ్​ నుంచి 'సీ' గ్రేడ్​కు తగ్గింది.

బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో నాలుగు స్థానాలు ఉంటాయి. ఏ++ కు 7కోట్ల రెమ్యూనరేన్​, ఏ, బీ, సీ గ్రేడ్​లకు రూ. 5కోట్లు, రూ. 3కోట్లు, ఒక కోటి గా ఉంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో 25% ప్రేక్షకులకు అనుమతి- మార్చి 8న ముంబయికి జట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.