ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. క్రికెట్లో మార్పులు చేయాలని సూచించాడు. టీ20ల్లో 100 మీటర్ల కంటే దూరం సిక్స్ కొడితే 12 పరుగులు ఇవ్వాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. తమ దేశ క్రికెట్ బోర్డు ప్రారంభించనున్న 'ది హండ్రెడ్ లీగ్'లోనూ ఈ రూల్ను అమలు చేయాలని సూచించాడు.
పీటర్సన్.. కెరీర్లో 104 టెస్టులు(8181 పరుగులు, 23 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు), 136 వన్డేలు(440, 9 శతకాలు, 25 అర్ధ శతకాలు), 37టీ20లు(1176 పరుగులు) ఆడాడు. ఇక ఐపీఎల్లోనూ 36 మ్యాచ్లు ఆడి 1001 పరుగులు చేశాడు.
-
I want an addition to the rules in T20 cricket!
— Kevin Pietersen🦏 (@KP24) April 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Or, @englandcricket can do it in the 100.
If a player hits a 6 that goes over 100m, I want a 12 awarded! @ICC
">I want an addition to the rules in T20 cricket!
— Kevin Pietersen🦏 (@KP24) April 27, 2021
Or, @englandcricket can do it in the 100.
If a player hits a 6 that goes over 100m, I want a 12 awarded! @ICCI want an addition to the rules in T20 cricket!
— Kevin Pietersen🦏 (@KP24) April 27, 2021
Or, @englandcricket can do it in the 100.
If a player hits a 6 that goes over 100m, I want a 12 awarded! @ICC