ETV Bharat / sports

పెవిలియన్​కు రహానె, పుజారా.. టీ విరామానికి 154/4 - టీమ్​ఇండియా X న్యూజిలాండ్ తొలి టెస్టు

న్యూజిలాండ్​తో కాన్పుర్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమ్​ఇండియా(IND vs NZ 1st test) ఆచితూచి ఆడుతోంది. టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

rahane, pujara
రహానే, పుజారా
author img

By

Published : Nov 25, 2021, 2:22 PM IST

Updated : Nov 25, 2021, 2:27 PM IST

న్యూజిలాండ్​తో తొలి టెస్టులో భాగంగా టీమ్​ఇండియా((IND vs NZ 1st test) ) ఆచితూచి ఆడుతోంది. టీ విరామానికి 154/4 పరుగులు చేసింది. టీమ్​ఇండియా సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (26 పరుగులు) నిరాశపరిచాడు. కెప్టెన్ అజింక్య రహానే 35 పరుగుల వద్ద జేమీసన్ బౌలింగ్​లో ఓటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో టెస్టు అరంగేట్రం చేసిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(17), ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా(6) ఉన్నారు.

న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్​ సౌథీ ఓ వికెట్ తీశాడు.

ఇదీ చదవండి:

IND vs NZ Test: ధాటిగా ఆడుతున్న గిల్.. లంచ్ విరామానికి 82/1

Last Updated : Nov 25, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.