ETV Bharat / sports

రాజస్థాన్ రాయల్స్ ఉదారత.. కరోనా బాధితులకు విరాళం

author img

By

Published : Apr 29, 2021, 6:10 PM IST

ఐపీఎల్​ ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​.. తమ ఉదారతను చాటుకుంది. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న వేళ వైరస్​ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటించింది.

Rajasthan Royals announce contribution of Rs 7.5 crores for COVID-19 relief
కరోనా బాధితుల కోసం రాజస్థాన్ రాయల్స్ విరాళం

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్​లోని రాజస్థాన్​ రాయల్స్​ ఫ్రాంఛైజీ తమ ఉదారతను చాటుకుంది. కొవిడ్​ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటిస్తున్నట్లు గురువారం ఆ టీమ్​ యాజమాన్యం వెల్లడించింది.

  • Rajasthan Royals announce a contribution of over $1 milion from their owners, players and management to help with immediate support to those impacted by COVID-19. This will be implemented through @RoyalRajasthanF and @britishasiantst.

    Complete details 👇#RoyalsFamily

    — Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​లో ఇప్పటికే కోల్​కతా బౌలర్​ పాట్​ కమిన్స్​ 50 వేల డాలర్ల సాయం చేయగా.. ఆ తర్వాత సన్​రైజర్స్​ ఆటగాడు శ్రీవత్స్​ గోస్వామి ముందుకొచ్చాడు. దేశంలో ఆక్సిజన్ సరఫరా కోసం తన వంతు సాయంగా రూ.90వేలు విరాళమిచ్చాడు. వీరితో పాటు క్రికెటర్లు బ్రెట్​లీ, షెల్డన్​ జాక్సన్​లు సాయమందించి తమ గొప్ప మనసుకు చాటుకున్నారు.

ఇదీ చూడండి.. రాణించిన బట్లర్​, శాంసన్​.. ముంబయి లక్ష్యం 172

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.