ETV Bharat / sports

IPL 2022: ఆఖర్లో బట్లర్ మెరుపులు.. బెంగళూరు లక్ష్యం ఎంతంటే? - ipl live score 2022 today

IPL 2022: మొదటి నుంచి నమ్మెదిగా కొనసాగిన రాజస్థాన్​ ఇన్నింగ్స్​ చివరిలో మెరుపులు మెరిపించాడు ఓపెనర్ జోస్ బట్లర్. అతడు హాఫ్ సెంచరీతో చెలరేగగా 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది రాజస్థాన్.

RR VS RCB
IPL 2022
author img

By

Published : Apr 5, 2022, 9:23 PM IST

IPL 2022: ఓపెనర్ జోస్ బట్లర్ (70) అర్ధశతకంతో చెలరేగిన వేళ 169/3 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. దేవ్​దత్ పడిక్కల్ (37), హెట్​మెయిర్ (42) రాణించారు. దీంతో బెంగళూరుకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రాయల్స్.

బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.