ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంత్ సేన - dc vs srh today squads

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా దిల్లీ-హైదరాబాద్​ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పంత్​ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

delhi won the toss and choose to bat first
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంత్ సేన
author img

By

Published : Apr 25, 2021, 7:23 PM IST

Updated : Apr 25, 2021, 7:43 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా దిల్లీ-హైదరాబాద్​ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పంత్​ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో దిల్లీ.. మూడు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతుండగా హైదరాబాద్‌.. ఒక గెలుపు, మూడు ఓటములతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.

జట్లు..

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, ధావన్, స్టీవ్ స్మిత్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్, హెట్​మెయర్, అక్షర్​ పటేల్, రవి అశ్విన్, రబాడ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్.

హైదరాబాద్

వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, విలియమ్సన్, విరాట్ సింగ్, జాదవ్, నబీ, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, శర్మ, సుచిత్, కౌల్, అహ్మద్.

Last Updated : Apr 25, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.