ETV Bharat / sports

టాస్​ గెలిచిన రాజస్థాన్​.. చెన్నై​​ బ్యాటింగ్​

author img

By

Published : Apr 19, 2021, 7:03 PM IST

Updated : Apr 19, 2021, 7:14 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు ముంబయి వేదికగా చెన్నై సూపర్​కింగ్స్-రాజస్థాన్​ రాయల్స్​ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్​​ బౌలింగ్​ ఎంచుకుంది.

CSK vs RR 2021
టాస్​ గెలిచిన రాజస్థాన్​.. చెన్నై​​ బ్యాటింగ్​

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి వేదికగా సోమవారం జరగనున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన రాజస్థాన్​ కెప్టెన్​ సంజూ శాంసన్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.

ఇప్పటివరకు టోర్నీలో చెరో రెండు మ్యాచ్​లు ఆడిన ఇరు జట్లు ఒక మ్యాచ్​లోనే గెలుపొందాయి. పస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో రాజస్థాన్​ నిలిచింది. ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

తుదిజట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్​ రైనా, అంబటి రాయుడు, సామ్ కరన్​, ఎంఎస్ ధోనీ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్​ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), శివమ్​ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్​, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

ఇదీ చూడండి: ఆస్పత్రి నుంచి మురళీధరన్ డిశ్చార్జ్​

Last Updated : Apr 19, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.