ETV Bharat / sports

ఐపీఎల్​ మినీ వేలానికి డేట్ ఫిక్స్.. టీమ్​ల పర్స్ విలువ ఎంతంటే? - ఐపీఎల్ ఆక్షన్ ప్లేయర్స్

IPL 2023 Auction : ఐపీఎల్​ మినీ ఆక్షన్ తేదీ దాదాపు ఖారారయ్యింది. డిసెంబర్ 16న బెంగుళూరులో మినీ వేలం జరగనుంది. అయితే దీనిపై గవర్నింగ్ మండలి తుది నిర్ణయం తీసుకోనుంది.

IPL mini auction
IPL mini auction
author img

By

Published : Oct 16, 2022, 6:18 PM IST

IPL 2023 Auction : ఐపీఎల్​ 2023 మినీ ఆక్షన్​కు సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్​ 16న బెంగుళూరులో మినీ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆక్షన్​పై బీసీసీఐ సర్వసభ్య సమావేశం అనంతరం.. ఐపీఎల్​ గవర్నింగ్ మండిలి భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనుంది.

గతంలో ఐపీఎల్​ జట్టుకు రూ.90 కోట్లు ఖర్చు చేసే అవకాశముండేది. కానీ ఇప్పుడు ఆ సాలరీ పర్స్​ విలువను రూ.5 కోట్లు పెంచి రూ.95 కోట్లు చేశారు. 2024లో జరగబోయే ఐపీఎల్​ టీమ్ సాలరీ పర్స్​ విలువ రూ.100 కోట్లు ఉండబోతోంది. అయితే ఫ్రాంచైజీల అంతర్గత కొనుగోళ్లు- ఆటగాళ్ల మార్పిడుల ప్రకారం.. జట్టు సాలరీ పర్స్ పెరగడం, తగ్గడం ఉంటుంది. ఈ ఆక్షన్​ డిసెంబర్​ 16న జరిపేందుకు వీలు లేకుంటే.. మరో తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: T20 World Cup : నమీబియా బోణీ.. శ్రీలంకపై ఘన విజయం

T20 World Cup: పొట్టి కప్పు సమరం షురూ.. మ్యాచ్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.