ETV Bharat / sports

సన్​రైజర్స్​పై పంజాబ్​ విజయం

author img

By

Published : Oct 24, 2020, 6:48 PM IST

Updated : Oct 24, 2020, 11:44 PM IST

KXIP vs SRH Match
హైదరాబాద్ vs పంజాబ్

23:34 October 24

దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్ 12​ పరుగులు తేడాతో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదారాబాద్​ నిర్ణీత 20ఓవర్లో 114కే పరిమితమైంది. పంజాబ్​ బ్యాట్స్​మెన్స్​లో పూరన్​(32)టాప్​ స్కోరర్​. మిగత వాళ్లు విఫలమయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ప్లే ఆఫ్స్​ ఆశల్ని సజీవం చేసుకుంది.  సన్​రైజర్స్​ ​ బౌలర్లలో సందీప్​ శర్మ, రషీద్​, హోల్డర్​ తలో రెండు వికెట్లు తీశారు. 

23:20 October 24

18 ఓవర్లకు హైదరాబాద్‌ ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.  అర్షదీప్‌ అద్భుతం చేశాడు. 3 పరుగులే ఇచ్చి విజయ్‌ శంకర్‌ (26; 27 బంతుల్లో 4×4)ను ఔట్‌ చేశాడు. ప్రియమ్‌ గార్గ్‌ (0), హోల్డర్‌ (4) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్‌ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు అవసరం.

23:08 October 24

లక్ష్యం దిశగా పయనిస్తోన్న సన్​రైజర్స్​ను దెబ్బతీసింది పంజాబ్​. క్రిస్​ జోర్డాన్​ బౌలింగ్​లో మనీశ్​పాండ్(15) పెవిలియన్​ చేరాడు. దీంతో 16.3ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 103పరుగులు చేసింది హైదరాబాద్​. 

23:03 October 24

16 ఓవర్లు పూర్తయ్యేసరికి 99పరుగులు చేసింది సన్​రైజర్స్​. క్రీజులో మనీశ్​ పాండే, విజయ్​ శంకర్​ జాగ్రత్తగా ఆడుతోన్నారు. విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు చేయాలి. 

22:48 October 24

ఛేదనలో హైదరాబాద్ బ్యాట్స్​మన్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది. క్రీజులో మనీశ్ పాండే, విజయ్ శంకర్ ఉన్నారు.

22:08 October 24

లక్ష్యం వైపు వేగంగా సాగుతోంది సన్​రైజర్స్ హైదరాబాద్​. ఛేదనలో 6.1 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది. 20 బంతుల్లో 32 పరుగులు చేసిన వార్నర్.. రవి బిష్ణోయ్ బౌలింగ్​లో ఔటయ్యాడు. విజయానికి 82 బంతుల్లో 71 పరుగులు కావాలి. క్రీజులో బెయిర్ స్టో, మనీశ్ పాండే ఉన్నారు.

21:20 October 24

హైదరాబాద్​ బౌలర్ల కట్టడి చేయడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులే చేయగలిగింది పంజాబ్. పూరన్(32 నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్​మెన అందరూ విఫలమయ్యారు. సన్​రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, హోల్డర్, సందీప్ శర్మ.. తలో రెండు వికెట్లు తీశారు.

20:47 October 24

హైదరాబాద్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటం వల్ల పంజాబ్ బ్యాట్స్​మెన్ నెమ్మదిగా ఆడుతున్నారు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో జోర్డాన్, పూరన్ ఉన్నారు.

20:22 October 24

పంజాబ్​ వెంటవెంటనే రెండు  వికెట్లు కోల్పోయింది హోల్డర్​ బౌలింగ్​లో గేల్​(20) షాట్​కు యత్నించి వార్నర్​ చేతికి చిక్కాడు. సారథి రాహుల్​(27) పెవిలియన్​ చేరాడు.  దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టానికి 66 పరుగులు చేసింది పంజాబ్​. క్రీజులోకి నికోలస్​ పూరన్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​ వచ్చారు. 

19:52 October 24

తొలి ఇన్నింగ్స్​ ప్రారంభించిన పంజాబ్.. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి  వికెట్​ నష్టానికి 37పరుగులు చేసింది. సందీప్​ శర్మ బౌలింగ్​లో మన్​దీప్​ సింగ్​ (17) షాట్​కు యత్నించి రషీద్​ ఖాన్​ చేతికి చిక్కాడు. దీంతో క్రీజులోకి క్రిస్​ గేల్​ వచ్చాడు.  సారథి రాహుల్​ (20) జాగ్రత్తగా ఆడుతోన్నాడు.  ఉన్నారు.  

19:00 October 24

టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగనుంది పంజాబ్.

18:40 October 24

దుబాయ్ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్, సన్​రైజర్స్ తలపడనున్నాయి. ఇదే మైదానంలో జరిగిన గత మ్యాచ్​లో 69 పరుగుల తేడాతో వార్నర్​సేన విజయం సాధించింది. అదే ఊపును ఈరోజు కొనసాగించి, ఫ్లేఆఫ్స్ అవకాశాలను పదిలం చేసుకోవాలని భావిస్తోంది. గేల్​ రాకతో వరుస విజయాలు నమోదు చేస్తున్న పంజాబ్.. ఇందులో గెలిచి, స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

Last Updated : Oct 24, 2020, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.