ETV Bharat / sports

టాస్ గెలిచిన ముంబయి.. హైదరాబాద్​ బౌలింగ్

వాంఖడే వేదికగా హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో  ముంబయి టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​కు సన్​రైజర్స్​ ఓపెనర్​ వార్నర్ దూరం కాగా... అతడి స్థానంలో మార్టిన్ గప్తిల్ ఆడనున్నాడు.

author img

By

Published : May 2, 2019, 7:45 PM IST

టాస్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో తలపడుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ముంబయి. వాంఖడే వేదికగా జరుతున్న ఈ మ్యాచ్​లో నెగ్గి ప్లే ఆఫ్​కు వెళ్లాలని చూస్తున్నాయి ఇరు జట్లు. హైదరాబాద్​ జట్టులో రెండు మార్పులు చేయగా... ముంబయి జట్టును మార్చలేదు.

వాంఖడే పిచ్​పై మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్లు సగటున 187 పరుగులు చేస్తున్నాయి. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది. సన్​రైజర్స్​ జట్టులో వార్నర్​ స్వదేశానికి వెళ్లగా... అతడి స్థానంలో మార్టిన్ గప్తిల్​ ఆడనున్నాడు. సందీప్ శర్మ స్థానంలో బసిల్ థంపికి అవకాశమిచ్చింది.

వార్నర్, బెయిర్​స్టోను మ్యాచ్​కు దూరం కావడం హైదరాబాద్​కు ప్రతికూలంగా మారింది. మనీశ్ పాండే ఫామ్​లోకి రావడం ఆరెంజ్​ ఆర్మీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఏడు మ్యాచు​ల్లో నెగ్గిన ముంబయి ఈ మ్యాచ్​లో గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్ చేరాలనుకుంటోంది.

జట్లు..

సన్​రైజర్స్ హైదరాబాద్

కేన్ విలియమ్సన్ (సారథి), వృద్దిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, మనీశ్​ పాండే, మొహమ్మద్ నబీ, విజయ్ శంకర్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అభిషేక్ శర్మ, బసిల్ థంపి

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ (సారథి), లసిత్ మలింగ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, ఎవిన్ లూయిస్, బరీందర్ సరన్, బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ibo island, north of Pemba - 1 May 2019
1. STILL A woman picks up a few items from her house which was damaged by Cyclone Kenneth when it struck Ibo island north of Pemba city on April 25th. The government has said more than 40 people have died after the cyclone made landfall last Thursday, and the humanitarian situation in Pemba and other areas is dire
2. STILL A young girl walks past trees uprooted by Cyclone Kenneth
3. Various aerial STILLS of widespread destruction caused by Cyclone Kenneth
4. STILL An elderly woman walks past a house damaged by Cyclone Kenneth
5. STILL Children are seen at the airstrip on Ibo island
STORYLINE:
Cyclone Kenneth in northern Mozambique ripped the island of Ibo apart.
Nearly a week after the storm roared in, a visit by The Associated Press found widespread devastation.
Roofs were peeled away from the overwhelming majority of homes.
Wells were contaminated, leaving drinking water a growing concern.
Thousands of residents who were shocked by the region's first cyclone recorded in the modern age are now trying to piece together shattered lives.
The aerial approach to the island showed communities flattened.
It took days for significant aid to reach Ibo as rains have lashed the region since Cyclone Kenneth hit on April 25 with the force of a Category 4 hurricane.
Fragile signs of recovery have emerged, but the tasks of finding shelter, food and medicine and rebuilding are immense.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.