ETV Bharat / sports

టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న ముంబయి - ఈడెన్​ గార్డెన్స్​

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది.

టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న ముంబయి
author img

By

Published : Apr 28, 2019, 7:46 PM IST

Updated : Apr 28, 2019, 8:06 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలిస్తేనే ఫ్లే ఆఫ్​ రేసులో ఉంటుంది దినేశ్​ కార్తీక్​ జట్టు. ముంబయి 14 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.

కోల్​కతా జట్టుపై ముంబయి రికార్డు మెరుగ్గానే ఉంది. నాలుగేళ్లుగా కేకేఆర్​పై ముంబయి గెలుస్తూనే ఉంది. ముంబయి ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇషాన్​ కిషన్​ బదులుగా బరిందర్​ జట్టులోకి వచ్చాడు.

kolkatha vs mumbai indians
నేటి మ్యాచ్​లో బరిలోకి దిగుతున్న జట్లు

కోల్​కతా రెండు మార్పులతో పోరుకు రెడీ అయింది. యర్రా పృథ్వీరాజ్, కార్లోస్​ బ్రాత్​వైట్ బదులుగా ఉతప్ప, సందీప్​ వారియర్​ తుదిపోరులో చోటు దక్కించుకున్నారు.

జట్లు:

ముంబయి ఇండియన్స్​:

రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్,డికాక్ (వికెట్ కీపర్), పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్,బరిందర్​, ఎల్విన్ లూయిస్, మలింగ.

కోల్​కతా నైట్​రైడర్స్​:

దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), క్రిస్​ లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రీ రసెల్​, సునీల్ నరైన్​, పియూష్ చావ్లా, నితీశ్ రానా, రింకు సింగ్, హ్యారీ గుర్నే, సందీప్​ వారియర్​, రాబిన్​ ఉతప్ప

kolkatha vs mumbai indians
పాయింట్ల పట్టిక

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
San Diego, California, USA - April 27, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Chabad of Poway synagogue
2. Various of police vehicles
3. Road sign
4. Various of site cordoned off, police vehicles
5. SOUNDBITE (English) Kim, local resident (full name not given):
"I'm so sad, I have friends in the Jewish community. And you see the good people walking to and from the synagogue all the time, and no one deserves this."
6. Various of Chabad of Poway synagogue
7. Various of police officers
8. SOUNDBITE (English) Kim, local resident (full name not given):
"I mean how many times do we have to hear AR-15 mass shooting. It's absurd. There's a time and a place for firearms, and there's also a time and a place for common sense."
9. Various of flowers
Local residents called for stricter gun control measures after a shooting at synagogue in San Diego, California, the United States, which killed one person and injured several others on Saturday.
The shooting happened at about 11:30 when the Chabad of Poway synagogue was hosting a Passover holiday celebration.
A 19-year-old John Earnest has been detained for questioning in connection with the shooting.
"I'm so sad, I have friends in the Jewish community. And you see the good people walking to and from the synagogue all the time, and no one deserves this," said Kim, local resident.
The shooting also aroused local residents' appeal for gun control.
"I mean how many times do we have to hear AR-15 mass shooting. It's absurd. There's a time and a place for firearms, and there's also a time and a place for common sense," said Kim.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 28, 2019, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.