బెంగళూరు వేదికగా అతిథ్య జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది హైదరాబాద్ సన్‌రైజర్స్. కెప్టెన్ విలియమన్స్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @SunRisers post a total of 175/7 after 20 overs. Is this enough for the #SRH bowlers to defend?#RCBvSRH pic.twitter.com/2grGC3nXOI
">Innings Break!
— IndianPremierLeague (@IPL) May 4, 2019
The @SunRisers post a total of 175/7 after 20 overs. Is this enough for the #SRH bowlers to defend?#RCBvSRH pic.twitter.com/2grGC3nXOIInnings Break!
— IndianPremierLeague (@IPL) May 4, 2019
The @SunRisers post a total of 175/7 after 20 overs. Is this enough for the #SRH bowlers to defend?#RCBvSRH pic.twitter.com/2grGC3nXOI
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్లు సాహా, గప్తిల్.. తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కొద్దిసేపటికే వారిద్దరూ వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న మనీశ్ పాండే కేవలం 9 పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమన్స్ చివరి వరకు నిలిచి 70 పరుగులు చేశాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో విజయ్ శంకర్ 27, యూసఫ్ పఠాన్ 3, నబీ 4, రషీద్ 1, భువనేశ్వర్ 7 పరుగులు చేశారు.
బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. సైనీ 2, చాహల్, కుల్వంత్ తలో వికెట్ పడగొట్టారు.
యూసఫ్ పఠాన్ వికెట్ తీసిన చాహల్.. ఐపీఎల్లో 100 వికెట్లు మార్కును చేరుకున్నాడు.
-
Oh yesss 💪💪#RCBvSRH pic.twitter.com/A3V9Wv0Khr
— IndianPremierLeague (@IPL) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Oh yesss 💪💪#RCBvSRH pic.twitter.com/A3V9Wv0Khr
— IndianPremierLeague (@IPL) May 4, 2019Oh yesss 💪💪#RCBvSRH pic.twitter.com/A3V9Wv0Khr
— IndianPremierLeague (@IPL) May 4, 2019