ఐపీఎల్-12వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 203 పరుగులే చేయగలిగింది కోల్‌కతా.
-
We never give up and that display from @NitishRana_27 & @Russell12A just showed that. 👏
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Tough luck on tonight's result. #KKRvRCB #VIVOIPL #IPL #KKRHaiTaiyaar pic.twitter.com/Aptd0ILEXC
">We never give up and that display from @NitishRana_27 & @Russell12A just showed that. 👏
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2019
Tough luck on tonight's result. #KKRvRCB #VIVOIPL #IPL #KKRHaiTaiyaar pic.twitter.com/Aptd0ILEXCWe never give up and that display from @NitishRana_27 & @Russell12A just showed that. 👏
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2019
Tough luck on tonight's result. #KKRvRCB #VIVOIPL #IPL #KKRHaiTaiyaar pic.twitter.com/Aptd0ILEXC
రాణా, రస్సెల్ బీభత్సం
214 పరుగుల భారీ లక్ష్యం... డేల్ స్టెయిన్ లాంటి బౌలర్ జట్టులో ఉండటం.. ఇంకేమి ఆర్సీబీ విజయానికి అడ్డేమి లేదనుకుంది కోహ్లీ సేన. కాని కోల్‌కతాను ఈ సీజన్‌లో పరుగులెత్తిస్తున్న హిట్టర్ ఆండ్రూ రస్సెల్ (65: 25 బంతుల్లో 2ఫోర్లు, 9సిక్సర్లు) మరోసారి విశ్వరూపం చూపించాడు. అతడికి తోడు నితీశ్ రాణా (85: 46 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) విజృంభించాడు. వీరద్దరి ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. చివరి ఓవర్లో 24 పరుగులు కొట్టాల్సిన సమయంలో బంతి అందుకున్న స్పిన్నర్ మొయిన్ అలీ.. కోల్‌కతా విజయాన్ని అడ్డుకున్నాడు.
బెంగళూరు బౌలర్లలో స్టెయిన్ రెండు, సైనీ, స్టాయినిస్ తలో వికెట్ తీశారు.
-
Oh yeah!
— IndianPremierLeague (@IPL) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Yet another blistering FIFTY from Dre Russ 💪💪 pic.twitter.com/RHz1P6wGv7
">Oh yeah!
— IndianPremierLeague (@IPL) April 19, 2019
Yet another blistering FIFTY from Dre Russ 💪💪 pic.twitter.com/RHz1P6wGv7Oh yeah!
— IndianPremierLeague (@IPL) April 19, 2019
Yet another blistering FIFTY from Dre Russ 💪💪 pic.twitter.com/RHz1P6wGv7
విరాట్ శతక్కొట్టుడు...
ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(100: 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు శతకంతో పరుగుల సునామీ సృష్టించాడు. కోహ్లీతో పాటు మొయిన్ అలీ(66: 28 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 213 పరుగులు చేసింది.
-
WATCH: King Kohli's majestic 100(58) 👌👌https://t.co/quoGjsNojr #KingKohli pic.twitter.com/KfdwmrHRJB
— IndianPremierLeague (@IPL) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">WATCH: King Kohli's majestic 100(58) 👌👌https://t.co/quoGjsNojr #KingKohli pic.twitter.com/KfdwmrHRJB
— IndianPremierLeague (@IPL) April 19, 2019WATCH: King Kohli's majestic 100(58) 👌👌https://t.co/quoGjsNojr #KingKohli pic.twitter.com/KfdwmrHRJB
— IndianPremierLeague (@IPL) April 19, 2019
గుర్నీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. బెంగళూరు ఓపెనర్ పార్థీవ్ పటేల్(11) మరోసారి విఫలం కాగా అక్షదీప్ నాథ్(13) నిరాశపరిచాడు.
ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల్లో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది ఐదో శతకం. కోహ్లీకన్నా ముందు ఆరు సెంచరీలతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
-
That's that from Kolkata.
— IndianPremierLeague (@IPL) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @RCBTweets win by 10 runs to register their second win of the season.#KKRvRCB pic.twitter.com/Jy0Bo476Lo
">That's that from Kolkata.
— IndianPremierLeague (@IPL) April 19, 2019
The @RCBTweets win by 10 runs to register their second win of the season.#KKRvRCB pic.twitter.com/Jy0Bo476LoThat's that from Kolkata.
— IndianPremierLeague (@IPL) April 19, 2019
The @RCBTweets win by 10 runs to register their second win of the season.#KKRvRCB pic.twitter.com/Jy0Bo476Lo