ETV Bharat / sports

టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​కు ​స్టోక్స్​ దూరం - బెన్​ స్టోక్స్​ నిరవధిక విరామం

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్ క్రికెట్​కు​ నిరవధిక విరామం ప్రకటించాడు. దీంతో భారత్​తో జరగాల్సిన టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో క్రెయిగ్​ ఎవర్టన్​ ఎంపికయ్యాడు.

stokes
స్టోక్స్​
author img

By

Published : Jul 31, 2021, 6:29 AM IST

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించాడు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో భారత్‌తో త్వరలో జరగాల్సిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

ఎడమ చూపుడు వేలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం కూడా స్టోక్స్‌ విరామం తీసుకోవడానికి కారణమని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. స్టోక్స్‌ స్థానంలో క్రెయిగ్‌ ఎవర్టన్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4న ఆరంభమవుతుంది.

ఇదీ చూడండి: సీపీఎల్​ జట్టును కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.