ETV Bharat / sports

వన్డే ర్యాంకింగ్స్​లో అదరగొట్టిన టీమ్​ఇండియా, పాక్​​ స్థానం ఎంతంటే - ఐసీసీ క్రికెట్​ ఛాంపియన్​షిప్​

జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. అలాగే పాకిస్థాన్​ కూడా తాజా ర్యాంకింగ్స్​ మెరుగైన పాయింట్లను సాధించింది.

icc rankings
icc rankings
author img

By

Published : Aug 23, 2022, 3:28 PM IST

Updated : Aug 23, 2022, 5:30 PM IST

ICC ODI RANKINGS జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్ఇండియా.. ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. 111 రేటింగ్​ పాయింట్​లను మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో గెలిచి ఈ మార్క్​ను అందుకుంది. ఈ మ్యాచ్​లో కెప్టెన్​ శిఖర్​ ధావన్​, గిల్​, ఇషాన్​ కిషన్​, ఆవేశ్​ఖాన్​ బాగా రాణించారు.

మరోవైపు నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డేసిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ కూడా 107 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన న్యూజిలాండ్ 124 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 119 పాయింట్లతో ఇంగ్లాండ్​ రెండో స్థానంలో, 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో నిలిచాయి.

ఇదీ చదవండి:

టీమ్‌ఇండియాకు భారీ షాక్‌.. రాహుల్‌కు కరోనా పాజిటివ్‌

గోపీచంద్​తో వివాదంపై పీవీ సింధు క్లారిటీ, అందుకే వచ్చేశానంటూ

Last Updated : Aug 23, 2022, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.