ETV Bharat / sports

'గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నా' - మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న నట్టూ

మోకాలి శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా బౌలర్​ నటరాజన్. ఇన్​స్టా వేదికగా తన ఆరోగ్యం గురించి పలు విషయాలు వెల్లడించాడు.

natarajan, team india bowler
నటరాజన్, టీమ్​ఇండియా బౌలర్
author img

By

Published : May 16, 2021, 3:04 PM IST

టీమ్​ఇండియా యార్కర్​ స్పెషలిస్ట్​ తంగరసు నటరాజన్​ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్​ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు నట్టూ. ఏప్రిల్​లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు ఇన్​స్టా వేదికగా వెల్లడించాడు.

గత నెలలో మోకాలి సర్జరీ అనంతరం తొలిసారి స్పందించాడు నటరాజన్. వీలైనంత త్వరలో ఫిట్​గా తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతనికి బీసీసీఐతో పాటు ఐపీఎల్​లో ప్రాతినిధ్యం వహిస్తున్న సన్​రైజర్స్​ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. ​

ఇదీ చదవండి: కొవిడ్​ బాధితులకు అండగా 'సెహ్వాగ్​ ఫౌండేషన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.