ETV Bharat / sports

చెపాక్​ టెస్టులో అభిమాని అత్యుత్సాహం

author img

By

Published : Feb 15, 2021, 2:19 PM IST

చెపాక్​ టెస్టులో ఓ అభిమాని భద్రతా నిబంధనలు ఉల్లంఘించాడు. స్టాండ్స్​కు రక్షణగా ఉండే రెయిలింగ్​ను దూకి గ్రౌండ్​లోకి ప్రవేశించాడు.

A fan violates security standards during a Chepauk test
చెపాక్​ టెస్టులో అభిమాని అత్యుత్సాహం

చెపాక్​ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్​లోకి ప్రవేశించాడు.

  • A possible security breach at Chepauk? A young kid climbs the railings and enters the field during lunch break. Didn't get close to the English players. Just waved from a distance and went back. Cops have him. @sportstarweb pic.twitter.com/qNHxuQuXMY

    — Ayan (@ayan_acharya13) February 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మూడో రోజు భోజన విరామ సమయంలో స్టాండ్స్​కు అడ్డుగా ఉండే రెయిలింగ్​ పైనుంచి దూకి ఇంగ్లాండ్​ జట్టు ప్రాక్టీస్​ చేస్తున్న ఓ పిచ్​ సమీపంలోకి వెళ్లాడు. గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'పిచ్​ గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.