ETV Bharat / sports

సఫారీలపై పాక్​ జయకేతనం- సెమీస్​ ఆశలు సజీవం

లార్డ్స్​ మైదానంలో పాకిస్థాన్​ జయకేతనం ఎగురవేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో పాక్​ జట్టు సమష్టి పోరాటం చేసి 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్​... 259 పరుగులకే పరిమితమయింది. పాక్​ బ్యాట్స్​మెన్​ సోహేల్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ లభించింది.

సోహైల్​ సొగసైన ఇన్నింగ్స్​... సఫారీలకు మరో ఓటమి
author img

By

Published : Jun 24, 2019, 12:02 AM IST

Updated : Jun 24, 2019, 1:12 AM IST

పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా హెలెట్స్​

టీమిండియాతో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్న పాకిస్థాన్​ తర్వాతి మ్యాచ్​లో సత్తా చాటింది. దక్షిణాఫ్రికా జట్టుపై బంతితోనూ, బ్యాట్​తోనూ ఆధిపత్యం ప్రదర్శించి జయకేతనం ఎగురవేసింది. సఫారీలపై 49 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. 309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాట్స్​మెన్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేశారు. డుప్లెసిస్​ అర్ధశతకంతో రాణించగా... డికాక్​, ఫెలుక్వాయో మంచి ఇన్నింగ్స్​ ఆడినా దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. సఫారీలపై విజయంతో పాక్​ సెమీస్​ ఆశలు సజీవంగా నిలుపుకొంది.

సారథి ఒంటరి పోరాటం...

309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే సఫారీలకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్​ బ్యాట్స్​మెన్​ ఆమ్లా.. ఆమిర్​ బౌలింగ్​లో ఎల్బీగా ఔటయ్యాడు. డుప్లెసిస్​తో​ మంచి ఇన్నింగ్స్​ నిర్మించి జోరు పెంచే క్రమంలో... భారీ షాట్​కు యత్నించి వెనుదిరిగాడు డికాక్​. మార్కరమ్​ 7 పరుగులకే ఔటవ్వడం వల్ల ఒత్తిడిలో పడింది ప్రొటీస్​ జట్టు. కీలక సమయంలో సారథి డుప్లెసిస్​ 79 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో డుస్సెన్​ (36), మిల్లర్​ (31), ఫెలుక్వాయో (46), మోరిస్​ (16) కాస్త ఫర్వాలేదనిపించినా పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు.

వరుస ఓవర్లలో మూడు...

పాక్​ బౌలర్​ రియాజ్​ చివరిగా వేసిన తన మూడు ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. ఔటైన అందరినీ బౌల్డ్​ చేయడం విశేషం. 44వ ఓవర్​లో మోరిస్​, 46వ ఓవర్​లో రబాడ, 48వ ఓవర్​లో ఎన్​గిడి వికెట్లు తీసుకున్నాడు.

పాక్​ బౌలర్లలో ఆమిర్​ మరోసారి 2 కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. మరో బౌలర్​ షాదాబ్​ ఖాన్​ 3 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్​తో కెరీర్​లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షాదాబ్​. మరో బౌలర్​ షాహిన్​ అఫ్రిది ఒక వికెట్​ తన ఖాతాలో వేసుకున్నాడు.

సోహేల్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​...

ఓపెనర్​ ఇమాముల్​ హక్​ 44 పరుగులు ( 58 బంతుల్లో; 6 ఫోర్లు) ఫకర్​ జమాన్ 44 పరుగులు ( 50 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​​) చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్​గా జమాన్​​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బాబర్​ అజాం 69 పరుగులు ( 80 బంతుల్లో; 7 ఫోర్లు) మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. పాక్​ మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్​ హారిస్​ సోహేల్​ 89 పరుగులు (59 బంతుల్లో; 9 ఫోర్లు, 3 సిక్సర్లు​) వేగవంతమైన బ్యాటింగ్​ వల్లే 300 పైచిలుకు లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది పాక్​. కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టి సిక్సర్లు, ఫోర్లతో భారీగా పరుగులు రాబట్టాడు హారిస్. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది పాక్​. సోహేల్​ 150.84 స్ట్రైక్​ రేటుతో ప్రపంచకప్​లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు​.

  • జెర్సీ పరుగులు ఒకటే...

సోహేల్​ ఈ మ్యాచ్​లో 89 పరుగులు చేయగా... అతడి జెర్సీ నంబర్​ 89 కావడం విశేషం.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్​గిడి 3 వికెట్లు, తాహిర్​ 2 వికెట్లు ఏయిడెన్‌ మార్‌క్రమ్‌, ఫెలుక్వాయో తలో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు. తాహిర్​ ఈ మ్యాచ్​లో ప్రపంచకప్​లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

FRANCE CASTLE
SOURCE: ASSOCIATED PRESS/ POOL
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6:37
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
, Burgundy, France – 21 May 2019
1. Wide of Guedelon castle
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
2. View of Guedelon castle courtyard and workers on construction site
3. Guedelon staff building new turret
4. Various of Guedelon team member stirring cement
5. Various of Guedelon team member carving stone
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 21 May 2019
6. Two Guedelon team members turning giant drum that serves to lift loads from the ground
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
7. Guedelon team member receiving load of stones lifted from ground by giant drum
8. Team members turning giant drum by walking in it
9. Various of team member unloading stones at construction site
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris, France - 15 April 2019
10. Notre Dame Cathedral in flames, people taking photos
11. Various of parts of Notre Dame Cathedral's structure falling, engulfed in flames
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
12. SOUNDBITE (English) Sarah Preston, Guedelon Castle's International Press Officer:
"I think what Guedelon offers as an experimental site is 20 years of pragmatic experiences; we have figures, we have facts, we can answer some of the questions that have come up recently. We had suggestions, for example, that hectares and hectares of forests will have to be destroyed in order to rebuild a wooden timber framed roof. Guedelon clearly demonstrates that that is not the case; we've used maybe half a hectare of forest for the entire great hall. So I think we can bring the results of our work to the problem and, as I say, I think we can be an inspiration to say that these techniques built the monument that we still admire today and these techniques can be used to restore them and they can stand for another 800 years."
13. Pan of team members moving piece of cut tree
14. Wide of wooden area near Guedelon carpentry workshops
15. Various of team member carving piece of wood with hatchet
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 21 May 2019
16. Set up of Guedelon Co-Founder, Maryline Martin, talking to Preston at Guedelon
17. SOUNDBITE (French) Maryline Martin, Guedelon Co-Founder, Guedelon Castle Construction site President and Manager:
"When it comes to the timber rooftop structure there is no doubt carpenters in France are capable of cutting wooden pieces to remake the structure of Notre Dame. On the other hand, the ability to work with green oak as it was done in the Middle Ages, square it by hand on the spot and assemble it within the following six months is something that we are truly specialized in here at Guedelon. It's in this field of expertise that we can offer our contribution and provide the experience and skills that carpenters no longer possess in the 21st century."
POOL - AP CLIENTS ONLY
Paris, France - 16 April 2019
18. Various of interior of Notre Dame Cathedral seen from media scrum outside - hole in collapsed roof, French Interior Minister Christophe Castaner inside talking to officials
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 21 May 2019
19 . Various of team member making a hole on piece of wood at Guedelon carpentry workshop
20. Set up of Guedelon Castle Carpenter, Stephane Boudy, carving piece of wood
21. SOUNDBITE (French) Stephane Boudy, Guedelon Castle Carpenter:
"We won't be the ones to rebuild a wooden structure like that of Notre Dame because we don't have manpower. But after 20 years in this construction site we've acquired the expertise and experience to train people and mentor them in order to reproduce that wooden structure."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
22. Stonemasons at workshop
23. Stonemasons medieval tools at workshop
24. Guedelon Castle Stonemason, Tundra Schrauwen, at workshop
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Brussels, Belgium – 22 May 2019
25. Set up shot of Archaeology and Art History Professor at the Free University of Brussels (ULB) walking outside his office building
26. SOUNDBITE (French) Francois Blary, Archaeology and Art History Professor at the Free University of Brussels (ULB):
"The team of Guedelon can play an interesting role in the restoration of Notre Dame, particularly when it comes to technical expertise employed in the Middle Ages. However they can be more useful in the study of the building itself than in its actual restoration."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
27. Various of Guedelon team members cutting large stones at quarry
28. Wide of quarry
29. Team members picking up stones and placing them on carriage
30. Carriage leaving
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Brussels, Belgium - 22 May 2019
31. SOUNDBITE (French) Francois Blary, Archaeology and Art History Professor at the Free University of Brussels (ULB).
"For two reasons: the first is that the building suffered a fire and a significant flooding that was made necessary to stop the fire. The structure in its entirety has obviously suffered architectural damage, therefore in these conditions we can't imagine the same structure as it was in the Middle Age. It is not helpful to plan a identical reconstruction with Middle Age techniques. We can think of a 21st century-type of restoration that could very closely resemble the original construction. This will need to be conducted by taking into account all the new important elements related to the structure's stability."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Guedelon Castle, Burgundy, France – 20 May 2019
32. Various of interiors of castle
33. Tourist inside
34. Window inside castle
35. Exterior of castle courtyard
LEADIN:
After a blaze engulfed Notre-Dame, it sparked the debate of how best to restore the Gothic cathedral to its former glory.
Tucked away in the French countryside, a Medieval castle may hold some of the answers.   
STORYLINE
It's easy to get lost in time at the Guedelon castle in France's central Burgundy region.
At this site, nestled between the woods and the countryside, builders in medieval clothes cut and assemble stone.
They are completing the construction of a new turret.  
Right underneath them, two other workers are turning a giant hamster wheel that will serve to lift a load of stones.
But this castle is only 20 years old.
The construction started in 1997, visionaries and co-founders Michel Guyot and Maryline Martin wanted to build an entire castle using only period construction techniques.
Since the first stone was laid, the team at Guedelon have accrued invaluable practical experience in medieval construction.
Experience which could come in handy for the restoration of the Notre Dame cathedral, which caught fire April 15.
Notre Dame's medieval lead roof and network of centuries-old timbers were consumed by the inferno together with its 19th century soaring spire.
Sarah Preston, the communication officer at Guedelon Castle, believes the team here could be of help.
"I think what Guedelon offers as an experimental site is 20 years of pragmatic experiences; we have figures, we have facts, we can answer some of the questions that have come up recently", Preston explains.
In France and across the world reconstruction talks have already sparked widespread debate.
If the Guedelon team were to play a role in the future restoration of Notre Dame that will likely be thanks to the teams' unique skillset in shaping wood for construction purposes.
Maryline Martin says her team has unparalleled experience in building a wooden frame as it would have been done in the 13th century.
"When it comes to the timber rooftop structure there is no doubt carpenters in France are capable of cutting wooden pieces to remake the structure of Notre Dame. On the other hand, the ability to work with green oak as it was done in the Middle Ages, square it by hand on the spot and assemble it within the following six months is something that we are truly specialized in here at Guedelon," explains Martin who presides on-site construction at the castle.
"It's in this field of expertise that we can offer our contribution and provide the experience and skills that carpenters no longer possess in the 21st century."
Although Notre Dame's iconic bell towers and rose windows were saved from the fire, restoring the church to its original character will prove a complicated task.
Stephane Boudy, a senior carpenter at the Guedelon castle workshop, joined the team in 1989 at the onset of this architectural adventure.
Boudy envisions Guedelon playing an advisory role in the reconstruction of the Notre Dame when it comes to its wooden rooftop.
"We won't be the ones to rebuild a wooden structure like that of Notre Dame because we just don't have the manpower. But after 20 years in this construction site we've acquired the expertise and experience to train people and mentor them in order to reproduce that wooden structure", the carpenter says.
In a bid to restore the Gothic landmark, the Association of Scientists for the Restoration of Notre Dame was formed aimed at advising the French authorities in charge of the reconstruction.
Francois Blary, an archaeology and art history professor at Brussels' Free University is part of the advisory body.
He says experts first need time to carefully evaluate the extent of the damage and analyze Notre Dame's structural condition.
Blary says the archaeological experiment at Guedelon could be useful in helping to study and understand Notre Dame's original structure.
"The team of Guedelon can play an interesting role in the restoration of Notre Dame, particularly when it comes to technical expertise employed in the Middle Ages. However, they can be more useful in the study of the building itself than in its actual restoration."
However he says that "we can't imagine the same structure as it was in the Middle Age. It is not helpful to plan a identical reconstruction with Middle Age techniques. We can think of a 21st century-type of restoration that could very closely resemble the original construction. This will need to be conducted by taking into account all the new important elements related to the structure's stability."
Stones at Guedelon are excavated by hand, using mallets, chisels and persistent hammering.  
Medieval tools and working practices have been closely researched using documentary sources and examining castle ruins.
But with a lack of specific architectural and engineering information on 13th-century medieval techniques, the construction of Guedelon has gone through its fair share of trials and errors.
When it comes to Notre Dame, President Emmanuel Macron has set a goal of rebuilding the cathedral in just five years - which some experts consider simply impossible to reach.
Within two days of the fire breaking out donations had reached 1 billion Euros.
The building's structure suffered both from the fire and as a result of trying to put it out, there was significant flooding.
The Guedelon castle attracts 300,000 visitors per season that goes from March to early November. Entrance fees range from 7 to 13 Euro (8 to 15 US dollars).
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 24, 2019, 1:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.