ETV Bharat / sports

ప్రపంచకప్​లో బుమ్రా అరుదైన రికార్డు - bumra

ప్రపంచకప్​లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించాడు. ప్రస్తుత వరల్డ్​కప్​లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

బుమ్రా
author img

By

Published : Jul 10, 2019, 10:04 AM IST

లీగ్ దశలో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు బుమ్రా. ఎనిమిది మ్యాచ్​ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న సెమీస్​ మ్యాచ్​లోనూ బంతితో అద్భుత ప్రదర్శన చేసి ఓ రికార్డు నెలకొల్పాడు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్​కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గప్తిల్​ను కేవలం 1 పరుగు వద్ద పెవిలియన్ చేర్చాడు బుమ్రా. మొదటి ఓవర్​నే మెయిడిన్ చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్​లో అత్యధిక మెయిడిన్లు వేసిన బౌలర్​గా ఘనత సాధించాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్​లాడిన బుమ్రా తొమ్మిది మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఎనిమిది మెయిడిన్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్​లో బుమ్రా ఇంకా రెండు ఓవర్లు వేయాల్సి ఉంది. కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

ఇవీ చూడండి.. 'సెమీస్​లో ఆసీస్​కు పరాభవం తప్పదు'

AP Video Delivery Log - 2000 GMT News
Tuesday, 9 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1930: Mexico Migrant Backlash AP Clients Only 4219693
Mexico leader OK in polls despite migrant crisis
AP-APTN-1923: US Senate Leaders GOP AP Clients Only 4219711
McConnell: allegations against Epstein horrendous
AP-APTN-1918: Switzerland WTO Japan AP Clients Only 4219710
Japan: will not change controls on SKor exports
AP-APTN-1901: Sudan Internet AP Clients Only 4219709
Sudan begins restoring internet connections
AP-APTN-1851: Venezuela Spoiled Vegetables AP Clients Only 4219708
Venezuelan farmers worry about crops
AP-APTN-1845: US NY Epstein Part mandatory on air/on screen credit "Good Morning America" and credit ABC News on-screen/ one-time use, 24 hours/ 30 seconds/ No internet usage is permitted/ Do not obstruct bug. 4219706
Epstein's alleged victims speak out
AP-APTN-1845: US Democrats Health Care AP Clients Only 4219707
Dems show faces of those hurt if ACA is overturned
AP-APTN-1831: US Trump Qatar Departure AP Clients Only 4219705
Qatar emir departs White House after Trump meeting
AP-APTN-1820: US NM Epstein Mansion KRQE - must credit; no access Albuquerque - KOAT, KOCT, KOVT; no use US broadcast networks, no re-sale; re-use or archive 4219704
Epstein holdings include New Mexico ranch
AP-APTN-1813: US MI Mud Day Must credit WXYZ; No access Detroit market; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4219701
Kids play in Detroit-area park's mud
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.