ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం రికార్డు సృష్టించాడు. 99 బంతుల్లో 96 పరుగులు చేసి సైఫుద్దీన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరిన బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు.
ఫలితంగా ఒక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ పేరిట ఉండేది. 1992 ప్రపంచకప్‌లో మియాందాద్ 437 పరుగులు చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో బాబర్ ఆజం అద్భుతమైన ఫామ్‌ను కనబర్చాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆటగాడు మొత్తం 465 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
-
During Pakistan's innings, Babar Azam broke the record for most runs by a Pakistan batsman in a single World Cup campaign.
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a list to be at the top of 🙌#WeHaveWeWill | #CWC19 pic.twitter.com/3tZCKO1bYA
">During Pakistan's innings, Babar Azam broke the record for most runs by a Pakistan batsman in a single World Cup campaign.
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019
What a list to be at the top of 🙌#WeHaveWeWill | #CWC19 pic.twitter.com/3tZCKO1bYADuring Pakistan's innings, Babar Azam broke the record for most runs by a Pakistan batsman in a single World Cup campaign.
— Cricket World Cup (@cricketworldcup) July 5, 2019
What a list to be at the top of 🙌#WeHaveWeWill | #CWC19 pic.twitter.com/3tZCKO1bYA
ఇవీ చూడండి.. 'చాహల్ టీవీ'లో విరాట్ చిలిపి పని