ETV Bharat / sports

రెండో విడత ప్రపంచకప్‌ టికెట్ల అమ్మకాలు షురూ..!

ఐసీసీ వన్డే ప్రపంచ కప్​ మే 30 నుంచి ఇంగ్లండ్​లోని వేల్స్​లో జరగనుంది. దీనికి సంబంధించిన రెండో విడత టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.

రెండో విడత  ప్రపంచకప్‌ టికెట్ల అమ్మకాలు షురూ..!
author img

By

Published : Mar 22, 2019, 6:45 AM IST

ప్రపంచకప్‌ మ్యాచ్​ల టికెట్ల అమ్మకాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. తొలిసారి టికెట్లు కొనుక్కోలేకపోయిన వారికోసం మరో అవకాశం ఇచ్చింది ఐసీసీ. అందుకేరెండో విడత టికెట్లనుఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీనిలో అన్ని జట్లు, మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం టికెట్లు విక్రయించనున్నారు.

World Cup tickets back on sale
ఐసీసీ టికెట్ల అమ్మకాలపై ట్వీట్​

‘వరల్డ్​కప్​ మ్యాచ్​లు చూసేందుకు 8 లక్షల టికెట్ల కోసం 148 దేశాల నుంచి అభిమానులు పోటీపడ్డారు. 6 ఖండాల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంగ్లాండ్‌, భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల కీలక మ్యాచ్‌లకు టికెట్లు చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని త్వరగా వినియోగించుకోవాలి'అని ఐసీసీ వెల్లడించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Wadi Fukin, West Bank - 21 March 2019
1. Various of mourners carrying body of Ahmad Manasra wrapped with Palestinian flag
2. Woman kissing body
3. Wide of funeral procession  
4. Women looking from balcony
5. Various of funeral
STORYLINE:
Hundreds of Palestinians attended a funeral on Thursday for a Palestinian man who was killed by Israeli soldiers whilst reportedly trying to aid another injured man.
The governor of the West Bank city of Bethlehem, Kamel Hmeid, said Israeli troops in the village of al-Khader fired at a car and wounded the driver late on Wednesday night.
He said Ahmad Manasra was in the car behind and got out of his vehicle to help the wounded man, who was shot in the abdomen.
As Manasra was returning to his car, the Israeli soldiers shot and killed him, he said.
The Israeli military said a soldier stationed at a military post near Bethlehem identified rocks being thrown at Israeli vehicles and in response fired his weapon.
The military said it was investigating the incident, which comes amid heightened tensions in the West Bank.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.