ETV Bharat / sports

WC19: నిలవాలంటే విండీస్​ గెలవాల్సిందే.. - #CWC19

ప్రపంచకప్​లో తాడోపేడో తేల్చుకునేందుకు కరీబియన్ జట్టు సిద్ధమైంది. సెమీస్ రేసులో ఉండాలంటే కివీస్​తో నేడు జరిగే మ్యాచ్​లో గెలవాలి. మాంచెస్టర్ వేదిక. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

నిలవాలంటే.. విండీస్ గెలిచి తీరాలి
author img

By

Published : Jun 22, 2019, 8:01 AM IST

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య నేడు కీలక మ్యాచ్​ జరగనుంది. రేసులో నిలవాలంటే వెస్టిండీస్ తప్పక గెలివాల్సిన పరిస్థితి. వరుస విజయాలు సాధిస్తున్న కివీస్​ను కరీబియన్ జట్టు అడ్డుకుంటుందా అనేదే ప్రశ్న.

NEWZELAND CRICKET TEAM
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

తన ఆరంభ మ్యాచ్​లోనే పాకిస్థాన్​పై గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించింది వెస్టిండీస్. తర్వాత ఆడిన అన్నింట్లోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది హోల్డర్​ సేన. సెమీస్​కు వెళ్లాలంటే ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. బ్యాటింగ్​లో రాణిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యం కరీబియన్ జట్టును వెంటాడుతోంది.

WEST INDIES TEAM MATES
వెస్టిండీస్ జట్టు సభ్యులు

మరోవైపు ఆడిన ఐదింటిలో నాలుగు మ్యాచ్​ల్లో గెలిచింది కివీస్. భారత్​తో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది విలియమ్సన్ బృందం.

జట్లు(అంచనా)

వెస్టిండీస్: గేల్, డారెన్ బ్రావో, రసెల్, గాబ్రియెల్, హోల్డర్(కెప్టెన్), లూయిస్, కాట్రెల్, పూరన్, హెట్​మయిర్, హోప్, థామస్.

న్యూజిలాండ్: గప్తిల్, విలియమ్సన్, రాస్ టేలర్, గ్రాండ్​హోమ్, మన్రో, బౌల్ట్, లేథమ్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, శాంట్నర్, ఫెర్గూసన్.

ఇది చదవండి: క్రికెట్.. కష్టాల్ని ఎదుర్కొవడం నేర్పుతుందంటున్న విరాట్ కోహ్లీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available to broadcasters worldwide excluding Italy. Spain: No access before 3 hours after the end of the event. Scheduled news bulletins only. No use on sports thematic channels. Available to digital users worldwide excluding Italy and Spain. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use of MotoGP footage by digital clients must be used on general information websites/ media which are not 100 per cent sports thematic or digital edition of printed media.  The content can't be directly sponsored or linked to an specific advertiser so as to create an association between the brand and the series MotoGP.  Max use 90 seconds per broadcast, no more than two broadcasts per day. No use until 4 hours after the end of the last race of the Grand Prix. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Misano, Italy. 21st June 2019.
++SNTV SEEKING FURTHER REPLAYS - EXPECT UPDATED EDIT++
1. 00:00 Michael van der Mark (PATA Yamaha WorldSBK Team) riding on track during practice  
2. 00:05 Team garage watching their rider
3. 00:07 Van der Mark thrown from his bike on final corner
4. 00:12 Slow-motion replay of crash
SOURCE: Dorna
DURATION: 00:24
STORYLINE:
Michael van der Mark was the fastest in World Superbike practice at Misano on Friday, but that was overshadowed when the Dutchman suffered a massive crash at the end of FP2.
He was thrown like a ragdoll from his bike in the final corner and the accident brought out the red flag.
The 26-year-old's injuries reportedly include a concussion and fractured wrist.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.