ETV Bharat / sports

రెండో టెస్టు కోసం రహానెకు​ రహస్య సందేశం - Wasim Jaffer posts hidden message

బాక్సింగ్​ డే టెస్టుకు సిద్ధమవుతున్న తాత్కాలిక సారథి రహానెకు మాజీ క్రికెటర్​ వసీం జాఫర్ రహస్య సందేశంతో ట్వీట్ చేశాడు​. దీనిని డికోడ్​ చేయాలని అన్నాడు. ఈనెల 26 నుంచి ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది.

rahaney
రహానె
author img

By

Published : Dec 21, 2020, 8:50 PM IST

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం తాత్కాలిక కెప్టెన్​ రహానెకు రహస్య సందేశాన్ని పంపాడు మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి, దీన్ని డికోడ్​ చేయాలని సూచించాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి రానున్న కారణంగా రహానె సారథిగా వ్యవహరించనున్నాడు.

  • Dear @ajinkyarahane88, here's a (hidden) message for you. Good luck for Boxing Day!

    People
    In
    Cricket
    Know
    Grief
    In
    Life
    Lingers
    Aplenty
    Never
    Dabble
    Rise
    And
    Handcraft
    Unique
    Legacy

    PS: you guys are open to have a go and decode the msg too 😉#INDvsAUS #AUSvIND

    — Wasim Jaffer (@WasimJaffer14) December 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గిల్​, రాహల్​ను ఎంచుకో

వసీం పంపిన ఆ వరుస పదాల్లోని తొలి అక్షరాలను కలిపితే 'పిక్​ గిల్​ అండ్​ రాహుల్​(గిల్​, రాహుల్​ను ఎంచుకో)' అని ఆ ట్వీట్​లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే రెండో టెస్టులో టీమ్​ఇండియాలో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ స్థానంలో కేఎల్​ రాహుల్​, సాహాకు బదులు పంత్‌, పృథ్వీ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌, షమికి గాయం కావడం వల్ల సిరాజ్‌ తుదిజట్టులో ఉండనున్నారని సమాచారం.

తొలి టెస్టులో టీమ్​ఇండియా, ఆసీస్​ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు పగ్గాలు చేపట్టబోతున్న రహానెకు పలువురు మాజీలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇదీ చూడండి : ఆసీస్​తో రెండో టెస్టుకు టీమ్​ఇండియాలో మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.