ETV Bharat / sports

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​పై ప్రేమతో కోహ్లీ - ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌

టెస్టు క్రికెట్​లో పోటీ గతంతో పోలిస్తే రెట్టింపు అయిందని అభిప్రాయపడ్డాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. ఆంటిగ్వా వేదికగా ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో 5 రోజుల ఆటలకు సిద్ధమవుతోంది కోహ్లీసేన.

'డబుల్​' జోష్​ టెస్టు క్రికెట్​ కోసం ఆతృతగా ఉన్నా: కోహ్లీ
author img

By

Published : Aug 21, 2019, 5:02 AM IST

Updated : Sep 27, 2019, 5:43 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఈ మధ్య కాలంలో 5 రోజుల ఆటల్లో పోటీ రెండింతలైందని అభిప్రాయపడ్డాడు.

" ప్రస్తుతం క్రికెట్​లో విపరీతమైన పోటీ ఉంది. అయితే టెస్టు క్రికెట్‌ కథ ముగిసినట్లేనని కొందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ ఛాంపియన్​షిప్​ తీసుకురావడం సరైన నిర్ణయంగా భావిస్తున్నా. నా దృష్టిలో రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో పోటీ రెట్టింపు అయింది. ఇప్పటి నుంచి మ్యాచ్​లు డ్రా అయినా ఉత్కంఠగా ఉంటాయి. 5 రోజుల ఆట కూడా వాడీవేడిగా జరుగుతుంది. ఎందుకంటే అన్ని జట్లు అదనపు పాయింట్లు సాధించాలనే బరిలోకి దిగుతాయి".
-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

వెస్టిండీస్‌ మ్యాచ్‌తో భారత జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభిస్తోంది. ఆంటిగ్వాలో గురువారం తొలి మ్యాచ్‌ మొదలవుతోంది. సొంతమైదానం కావడం వల్ల కరీబియన్ ఆటగాళ్లు పుంజుకొనే అవకాశం ఉంటుందని కోహ్లీ అన్నాడు. ప్రత్యర్థుల బౌలింగ్‌ స్థాయికి తగినట్టు ఆడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పై ఉందని అభిప్రాయపడ్డాడు.

AP Video Delivery Log - 1100 GMT News
Tuesday, 20 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1059: China Huawei Founder AP Clients Only 4225753
Huawei founder expects no relief from US sanctions
AP-APTN-1052: India Moon Mission Part no access India; Part must credit ISRO 4225762
Indian spacecraft enters lunar orbit
AP-APTN-1028: Greenland Helheim Glacier AP Clients Only 4225742
One of Greenland's glaciers shrinks 6 miles in 14yrs
AP-APTN-1027: Hong Kong Protests Front Line AP Clients Only 4225734
Protester urges HK citizens stay strong amid unrest
AP-APTN-1027: Indonesia Refugees AP Clients Only 4225733
Refugees protest at UNHCR office for resettlement
AP-APTN-1026: Hong Kong Lam 2 AP Clients Only 4225731
Hong Kong leader promises dialogue to help end protests
AP-APTN-1024: China MOFA Briefing AP Clients Only 4225751
DAILY MOFA BRIEFING
AP-APTN-1019: Hong Kong Activists AP Clients Only 4225758
HK activists reject Lam's call for dialogue
AP-APTN-1010: Italy Open Arms Migrants See Script 4225756
Desperate migrants try to swim to shore in Italy
AP-APTN-0926: Hong Kong Police AP Clients Only 4225749
HK police comment on UK official reported missing
AP-APTN-0926: Hong Kong Child Protester Must not obscure logo 4225750
Child leads the chants at Hong Kong protest
AP-APTN-0910: US Pence China Hong Kong AP Clients Only 4225737
Pence: China must respect HK's laws to get US deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.