ETV Bharat / sports

ఆస్ట్రేలియా క్రికెటర్​ సదర్​లాండ్​కు జరిమానా - బిగ్​బాష్​ లీగ్​ విల్​ సదర్​లాండ్​కు జరిమానా

బిగ్​బాష్​ లీగ్​లో బయోబబుల్​ నిబంధనలను అతిక్రమించిన ఆస్ట్రేలియా క్రికెటర్​ విల్​ సదర్​లాండ్​కు 5వేల డాలర్లు(రూ.3,64,532) జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్​ బోర్డు తెలిపింది.

suther land
సదర్​ లాండ్​
author img

By

Published : Feb 5, 2021, 6:57 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్​ విల్​ సదర్​లాండ్​ను 5వేల డాల్లరు(రూ.3,64,532) జరిమానా విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు బయోబుడగ నిబంధనలను అతిక్రమించడమే​ ఇందుకు కారణమని తెలిపింది. సమగ్ర విచారణ జరిపిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ప్రస్తతం బిగ్​బాష్​ లీగ్​ జరుగుతోంది. ఇందులో భాగంగా జనవరి 21న మెల్​బోర్న్​ రెనిగెడ్స్​కు ప్రాతినిథ్యం వహిస్తోన్న విల్​ సుదర్​లాండ్​ను.. బుడుగ నిబంధనలు అతిక్రమంచి బయటకు వెళ్లాడు. కొంతమందితో కలిసి సరదాగా గడిపాడు. వారితో గోల్ఫ్​ ఆడి.. భోజనం కూడా చేశాడు. దీంతో అతడిపై టోర్నీ నిర్వాహకులు.. ఆసీస్​ క్రికెట్​ బోర్డుకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై విచారణ జరిపిన బోర్డు.. ఫిబ్రవరి 5(శుక్రవారం) అతడికి జరిమానా విధించింది. తన తప్పును అంగీకరించిన విల్​.. మరోసారి ఇటువంటి తప్పులను కొనసాగించనని చెప్పాడు.

ఇదీ చూడండి: రూట్​ శతకం.. భారత్​పై ఇంగ్లాండ్​ ఆధిపత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.