ETV Bharat / sports

'వారు విరాళాలిస్తుంటే విమర్శించడం సరికాదు' - Ojha news

కరోనా కట్టడి కోసం విరాళాలిస్తున్న వారిపై కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నాడు భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా. దాతలు ఇచ్చేదానిని ఎత్తి చూపడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు.

Pragyan Ojha
దాతలు ఎవరెంత ఇచ్చారనేది ముఖ్యం కాదు
author img

By

Published : Mar 31, 2020, 5:31 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు విరాళాలిస్తున్నారు. అయితే వారు చేసే సాయాల్ని వేలెత్తి చూపడం మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా. ఎవరుకు తోచింది వారు ఇస్తారని, అప్పటి ఆర్థిక స్థితి బట్టి ఉంటుందని చెప్పాడు.

ముఖ్యంగా కొందరు నెటిజన్లు దాతలను ప్రశ్నించడం వింతగా ఉందని ఓజా అన్నాడు. దాతృత్వ గుణంతో ముందుకు వచ్చి, సాయం చేసిన వారిని అభినందించాలని చెప్పాడు. సహాయాన్ని కేవలం సహాయంలానే చూడాలని, ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పాలని ట్వీట్​ చేశాడు​.

  • It’s very strange to see people who are coming forward to give a helping hand in this crisis by donating are being questioned (how much have they donated). A help is a help, it is not measured. We should be thankful to them. #JustAThought #COVID2019india 🙏🏼

    — Pragyan Ojha (@pragyanojha) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: కరోనాపై పోరుకు విరుష్క జోడీ సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.