ETV Bharat / sports

'నీకోసం వస్తా.. నీకు మద్దతుగా ఉంటా' - స్టార్క్ ఎలిసా హేలీ

మహిళా టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు ఆసీస్ క్రికెటర్ స్టార్క్ హాజరుకానున్నాడు. తన భార్య ఎలిసా హేలీకి మద్దతుగా మైదానంలో సందడి చేయనున్నాడు.

T20 World Cup final
T20 World Cup final
author img

By

Published : Mar 6, 2020, 7:32 PM IST

మహిళా టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా-భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో పేసర్ మిచెల్ స్టార్ భార్య ఎలిసా హేలీ సభ్యురాలు. తాజాగా ఆమె ఫైనల్ మ్యాచ్​ కోసం తన మ్యాచ్​ను వదులుకున్నాడు స్టార్క్. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు.

T20 World Cup final
ఎలిసా హేలీ, స్టార్క్

ఇప్పటికే ఈ సిరీస్​లో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్​కు స్టార్క్ దూరమవడం వల్ల హేజిల్​వుడ్, జే రిచర్డ్​సన్, కేన్ రిచర్డ్​సన్​లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

T20 World Cup final
ఎలిసా హేలీ, స్టార్క్

"జీవితంలో ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు. అందుకే స్టార్క్​కు అనుమతి ఇస్తున్నాం. అతడు తన భార్యకు మద్దతు ఇస్తూ మ్యాచ్​ను ఎంజాయ్ చేయొచ్చు." అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు.

T20 World Cup final
ఎలిసా హేలీ, స్టార్క్

దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​లో డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో గెలిచింది ఆసీస్. ఫలితంగా తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం భారత్​తో ఫైనల్ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.