ETV Bharat / sports

టీమ్​ఇండియా విజయంపై ప్రముఖులు, మాజీల ప్రశంసలు - సెహ్వాగ్ ట్వీట్

టీమ్​ఇండియా విజయంపై సీనియర్ క్రికెటర్లు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఇంగ్లాండ్​పై సిరీస్​ నెగ్గి డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరుకున్న భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

senior cricketers and prominent leaders congratulates team India
టీమ్​ఇండియా విజయంపై ప్రముఖుల హర్షం
author img

By

Published : Mar 6, 2021, 6:20 PM IST

శనివారం జరిగిన ఫైనల్ టెస్టు మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై ఘన విజయం సాధించి సిరీస్​ గెలుచుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియాను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు కొందరు ప్రముఖులు.

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ... టీమ్ఇండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. డబ్ల్యూటీసీ ఫైనల్​కు చేరినందుకు అభినందనలు తెలిపారు.

  • Congratulations to #TeamIndia on a well deserved victory in the 4th #INDvsENG Test & for winning the Test series!

    Best wishes for the World Test Championship Finals.

    — Rahul Gandhi (@RahulGandhi) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్.. మొతేరా మైదానంలో భారత జట్టు తొలి రెండు మ్యాచ్​లు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆ మైదానాన్ని ప్రారంభించే అవకాశం రావడం చాలా గర్వంగా అనిపిస్తోందని అన్నారు. టీమ్​ఇండియాకు అభినందనలు తెలిపారు.

  • I feel delighted that I had the opportunity to inaugurate the magnificent stadium where the first two test matches have seen India win. My best wishes to all the players for their excellent performance in the final.

    — President of India (@rashtrapatibhvn) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత మాజీ బ్యాట్స్​మన్ వీవీఎస్​ లక్ష్మణ్.. టీమ్​ ఇండియా బౌలర్లు అశ్విన్​, అక్షర్​ పటేల్​ను కొనియాడుతూ ట్వీట్​ చేశాడు. ఇద్దరు స్పిన్నర్లు మళ్లీ విజృంభించారని అన్నాడు.

దిగ్గజ బ్యాట్స్​మన్​ వీరేంద్ర సెహ్వాగ్.. టీమ్​ఇండియాను తనదైన శైలిలో ప్రశంసించాడు. ఇంగ్లాండ్​ అహ్మదాబాద్​లో ఓడలేదని తెలివిని ఉపయోగించడంలో ఓడిందని భిన్నంగా కామెంట్ చేశారు.

రిషభ్​ పంత్, వాషింగ్టన్​ సుందర్, అక్షర్ పటేల్, అశ్విన్​, రోహిత్​ ఆటతీరును ఆద్యంతం ఎంజాయ్​ చేశానంటూ సచిన్​ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్​పై సిరీస్​ గెలినందుకు టీమ్​ఇండియాను అభినందించాడు.

ఇదీ చదవండి:ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ షురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.