ETV Bharat / sports

చాహల్​కు రోహిత్​శర్మ భార్య అదిరిపోయే పంచ్​ - Ritika Sajdeh's Hilarious Reply After Yuzvendra Chahal twee

భారత బౌలర్ యజ్వేంద్ర చాహల్​కు టీమిండియా ఓపెనర్​ రోహిత్​ శర్మతో చనువు ఎక్కువ. అయితే ఇటీవలే జరిగిన ఇన్​స్టా సంభాషణలో ఈ బౌలర్​కు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చింది హిట్​మ్యాన్​ భార్య రితిక.

చాహల్​కు రోహిత్​శర్మ భార్య అదిరిపోయే పంచ్​
author img

By

Published : Sep 22, 2019, 4:59 PM IST

Updated : Oct 1, 2019, 2:25 PM IST

టీమిండియా బౌలర్​ యజ్వేంద్ర చాహల్​ సామాజిక మాధ్యమాల్లో ఫుల్​జోష్​గా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్​లు వేస్తుంటాడు. వారిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఆ వీడియోలను పంచుకుంటూ ఉంటాడు. కాకపోతే ఈ బౌలర్​కు ఓపెనర్​ రోహిత్‌ శర్మతో మరింత స్నేహం ఉంది. హిట్​మ్యాన్​ కుటుంబంతో చాలా చనువుగా ఉంటాడు. అయితే ఈ మధ్య జరిగిన ఇన్​స్టా సంభాషణలో ఈ యువ బౌలర్​కు దిమ్మ తిరిగే కౌంటర్​ ఇచ్చింది రోహిత్​ భార్య రితిక.

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 కోసం బెంగళూరు వెళ్లాడు రోహిత్​శర్మ. అక్కడ తన భర్తను కలిసిన రితిక... ఓ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకంది. "మళ్లీ కలిశాం" అంటూ ఓ వ్యాఖ్య జోడించింది. ఈ ఫొటోపై స్పందించిన చాహల్.​. "వదినా... అందులో నన్నెందుకు కట్‌ చేశారు" అని సరదాగా ప్రశ్నించాడు.

rohit wife rithika counter to chahal
నెట్టింట చాహల్​ ప్రశ్న

చాహల్​ ప్రశ్నకు ఊహించని కౌంటర్​ ఇచ్చింది రితిక. "నువ్వు ప్రస్తుతం భారత జట్టులో లేవు కదా. అందుకే నిన్ను కట్‌ చేశా" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్​ అవుతోంది.

గతంలోనూ ఓ సారి ఇలానే ట్వీట్​ చేశాడు చాహల్​. "రోహిత్‌ నిన్ను బాగా మిస్‌ అవుతున్నా" అని అన్నాడు. వెంటనే స్పందించిన రితిక "ప్రస్తుతం రోహిత్‌ నా మనిషి" అంటూ సమాధానమిచ్చింది.

బెంగళూరు వేదికగా సఫారీలతో చివరి టీ20 ఆడనుంది కోహ్లీ సేన. ఇప్పటికే ఈ సిరీస్​లో 1-0 ఆధిక్యంతో ఉంది టీమిండియా.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
SHOTLIST:
IRAN PRESS - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 22 September 2019
1. Army music band marching
2. Iranian president Hassan Rouhani observing parade
3. Soldiers marching past podium
4. Soldiers marching
5. Rouhani and commanders observing
6. Various of soldiers marching past podium
7. Commanders reviewing parade
8. Various of missiles mounted on trucks
IRAN PRESS - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Persian Gulf - 22 September 2019
11. Boats staging naval parade
12. Naval parade in progress
13. Marines rappelling down helicopter
14. Marines taking aim
15. Warships and helicopters
16. Speedboats
17. Various of speedboats
18. Aerials of speedboats
IRAN PRESS - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Bandar Abbas - 22 September 2019
19. Iran's Dezful ballistic missile system
20. Iran's parliament speaker Ali Larijani and military commanders reviewing parade
21. Missiles mounted on trucks
22. Parachutist in sky
23. Various of missiles on trucks
STORYLINE:
Iran put its military capabilities on display Sunday with a series of parades to mark the 39th anniversary of the start of the Iran-Iraq war.
Speaking during a parade in Tehran, President Hassan Rouhani insisted that Iran should lead security in the region and warned that the presence of foreign forces in the Gulf could cause problems for the world's energy supplies.
As well as the capital, parades were held in many other cities across the country including the port of Bandar Abbas near the Strait of Hormuz.
State TV showed scores of Iranian fast-attack boats, as well as air defense and other military equipment.
During the Tehran parade, Iran displayed its Khordad-3 air defense system that shot down a US drone in June.
It also showed Iranian medium-range missiles with a range of up to 200 kilometers (1,250 miles) that can reach both arch-enemy Israel and US bases in the region.
Fears of a regional confrontation have intensified since last week's missile and drone attack on Saudi Arabia's oil infrastructure.
The Saudis and the Americans have blamed Iran for the attack, but Tehran has denied involvement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.