భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన తండ్రికి నివాళి అర్పించాడు. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆయనను ప్రతిరోజు మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చాడు.
-
My daddy
— hardik pandya (@hardikpandya7) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
As I said to your yesterday
Your last one ride.
Now rest in peace my king
You were a Happy soul!
I will miss you everyday dad
Love you always pic.twitter.com/hUipWOdjxL
">My daddy
— hardik pandya (@hardikpandya7) January 17, 2021
As I said to your yesterday
Your last one ride.
Now rest in peace my king
You were a Happy soul!
I will miss you everyday dad
Love you always pic.twitter.com/hUipWOdjxLMy daddy
— hardik pandya (@hardikpandya7) January 17, 2021
As I said to your yesterday
Your last one ride.
Now rest in peace my king
You were a Happy soul!
I will miss you everyday dad
Love you always pic.twitter.com/hUipWOdjxL
"నాన్నా.. నిన్ననే నీకు చెప్పాను. నువ్వు నా రాజువి. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడివి. ప్రతిరోజు నిన్ను నేను మిస్ అవుతా. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను." -ట్విట్టర్లో హార్దిక్
క్రికెటర్లు హార్దిక్, కృనాల్ పాండ్యల తండ్రి హిమాన్షు.. గుండెపోటుతో శనివారం మరణించారు. ఈ క్రమంలోనే పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'పాండ్య బ్రదర్స్.. ధైర్యంగా ఉండండి'