ETV Bharat / sports

ధోనీ సారథ్యంలో మరపురాని విజయాలెన్నో - Dhoni BCCI Contracts

మహేంద్రసింగ్ ధోనీ.. భారత్​కు అద్భుత విజయాలను అందించి ప్రపంచంలోనే మేటి సారథిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐసీసీ టోర్నీలన్నింటిలో భారత్​ను విజేతగా నిలిపిన మిస్టర్ కూల్ విజయాలపై ఓ లుక్కేద్దాం!

Relive heroic moments in MS Dhoni's cricketing career
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Jan 17, 2020, 6:40 AM IST

అతడు కనిపిస్తే ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో ఆశ.. లక్ష్యం ఎంతున్నా విజయం తమదే అనే ధీమా.. జట్టు ఇబ్బందుల్లో ఉంటే అతడున్నాడనే నమ్మకం.. తుపాను ముందు ప్రశాంతతలా కనిపిస్తూ విధ్వంసం సృష్టించే సునామీ.. అతడే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్​గా గుర్తింపు తెచ్చుకున్న ఝార్ఘండ్ డైనమెట్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ. వార్షిక కాంట్రాక్టు నుంచి తాజాగా బీసీసీఐ.. మహీని తొలగించిన నేపథ్యంలో అతడి కెరీర్​ ఇంక ముగిసిపోయినట్లేనా.. అంతర్జాతీయ క్రికెట్​లో మహీ ఇంక కనిపించడా అని సగటు క్రికెట్ అభిమాని భావన. ఈ తరుణంలో ధోనీ కెరీర్​లో కొన్ని మరపురాని విజయాలపై ఓ లుక్కేద్దాం!

తుపానులా వచ్చాడు...

శ్రీలంకపై 2004లో జరిగిన వన్డేలో మహీ విశ్వరూపమే చూపించాడు. అంతకుముందే పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 148 పరుగులతో తానేంటో నిరూపించుకున్న ధోనీ.. లంకేయులను బెంబేలెత్తించాడు. 183 పరుగులతో నాటౌట్​గా నిలిచి 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్​ బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలో 299 పరుగుల లక్ష్య ఛేదన అంటే మామూలు విషయం కాదు అలాంటింది ధోనీ ధాటికి లక్ష్యం చిన్నదైంది. ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ కొద్ది పరుగులకే వెనుదిరిగిన వేళ మహీ అద్భుతమే చేశాడు. ఫలితంగా మ్యాచ్ టీమిండియా సొంతమైంది. ఈ మ్యాచ్​లో ధోనీ 15 ఫోర్లు, 10 సిక్సర్లతో వీరవిహారం చేశాడు.

Relive heroic moments in MS Dhoni's cricketing career
తుపానులా వచ్చిన ధోనీ

టీమిండియాకు చిరు బహుమతి..

2007 టీ-20 ప్రపంచకప్​లో అదృష్టవశాత్తు కెప్టెన్​ అవతారమెత్తిన మహీ... ఆ పదవిని శాశ్వతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా తొలిసారి జరిగిన పొట్టి ప్రపంచకప్​లో టీమిండియా అభిమానులను నిరాశకు గురిచేయకుండా కప్పును భారత్ వశం చేశాడు. పాకిస్థాన్​తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో బౌలర్ జోగిందర్ శర్మతో నిలకడగా బౌలింగ్ చేయించి ప్రమాదకరంగా మారుతున్న మిస్బాను పెవిలియన్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా తొలి పొట్టి ప్రపంచకప్​ను భారత్ ఒడిసిపట్టింది.

Relive heroic moments in MS Dhoni's cricketing career
2007 టీ20 ప్రపంచకప్

టెస్టుల్లో అగ్రస్థానం..

పరిమిత ఓవర్ల క్రికెట్​తో పాటు టెస్టు క్రికెట్లోనూ మంచి విజయాలను అందించిన సారథుల్లో మహేంద్రసింగ్ ధోనీ ఒకడు. దీర్ఘకాలిక ఫార్మాట్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపిన తొలి టీమిండియా కెప్టెన్​గా మహీ రికార్డు సృష్టించాడు. క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం వహిస్తున్న రోజుల్లో భారత్​కు చెరగని విజయాలను అందించాడు మహీ. శ్రీలంక(2-0), బంగ్లాదేశ్(2-0)​, స్వదేశంలో దక్షిణాఫ్రికా(1-1)పై డ్రా లాంటి ఫలితాలతో 2009లో తొలిసారి ఆస్ట్రేలియా నుంచి అగ్రపీఠం కైవసం చేసుకుంది టీమిండియా.

Relive heroic moments in MS Dhoni's cricketing career
టెస్టుల్లో అగ్రస్థానం

28 ఏళ్ల నిరీక్షణకు తెర..

ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం అందరి కళ్లు.. 2011 వన్డే వరల్డ్​కప్​పైనే పడ్డాయి. ఎందుకంటే క్రికెట్ దేవుడు సచిన్​కు అదే చివరి ప్రపంచకప్​. అంతేకాకుండా మెగాటోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి అప్పటికి 28 ఏళ్లయింది. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో అద్భుత విజయాన్నందించి 28ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించాడు ధోనీ. 275 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ధోనీ 79 బంతుల్లో 91 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్​లో గౌతం గంభీర్​ కూడా 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Relive heroic moments in MS Dhoni's cricketing career
2011 వరల్డ్​కప్

సారథులకే సారథి..

ఐసీసీ ట్రోఫీలన్నీ కైవసం చేసుకున్న ఏకైక కెప్టెన్​గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. 2007 టీ-20, 2011 వన్డే ప్రపంచకప్​ల​ను అందించిన మహీ.. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీనీ ఒడిసి పట్టాడు. ఈ టోర్నీలో యువకులతో బరిలోకి దిగిన ధోనీ.. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఫలితాలను రాబట్టాడు. ఈ ఏడాదే రోహిత్ శర్మను ఓపెనర్​గా పంపించి అతడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఫైనల్లో ఇంగ్లాండ్​పై అద్భుత విజయాన్నందించి.. బ్రిటీష్ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించాడు మహేంద్రసింగ్ ధోనీ.

Relive heroic moments in MS Dhoni's cricketing career
2013 ఛాంపియన్స్ ట్రోఫీ

2004లో అనామకుడిగా క్రికెట్లో అరంగేట్రం చేసి అతికొద్ది కాలంలోనే అప్రతిహత విజయాలను అందించాడు ధోనీ. అన్ని ఫార్మాట్లలో కలిపి 17226 పరుగులు చేశాడు. కీపర్​గా 829 ఔట్లలో పాలుపంచుకున్నాడు. 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించి 2007లో టీ-20, 2011లో వన్డే ప్రపంచకప్​లు అందించాడు.

ఇదీ చదవండి: తల్లులైన న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ల జంట!

SNTV Weekly Prospects
Friday 17th January - Thursday 23rd January, 2020
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis - and some items may be subject to change. Please watch daily prospects for further details.
Friday 17th January  
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Bayern Munich prepare for their Bundesliga meeting with Hertha Berlin.
SOCCER: Just three months after its grand unveiling, a statue of Sweden legend Zlatan Ibrahimovic in his home city has been removed due to continual vandalism - allegedly at the hands of Malmo's disgruntled football fans. (SNTV feature)
SOCCER: Portuguese Primeira Liga, FC Porto v SC Braga.
SOCCER: Portuguese Primeira Liga, Sporting CP v SL Benfica.
SOCCER: Australian A-League, Adelaide United v Melbourne Victory.
SOCCER: Qatar Cup final, Al-Duhail v Al Sadd.
SOCCER: Arabian Gulf Cup final, Al-Nasr v Shabab Al-Ahli.
SOCCER: Previews to AFC Under-23 Championship quarter-finals, from Bangkok, Thailand.
OLYMPICS: Olympic symbol installation to be delivered via barge to the Tokyo waterfront ahead of the six-month countdown to the 2020 Summer Olympics.
OLYMPICS: Press conference by Japan's Olympics minister, Seiko Hashimoto.  
TENNIS: Qualifying action for the year's first grand slam event, the Australian Open.
TENNIS: Players face the media in Melbourne ahead of the Australian Open.
TENNIS: Highlights from the ATP Adelaide International in Adelaide, Australia.
TENNIS: Highlights from the WTA Adelaide International in Adelaide, Australia.
TENNIS: Highlights from the WTA Hobart International in Hobart, Australia.
GOLF: First round of The American Express, Stadium Course, La Quinta, California, USA.
GOLF: Second round of the Abu Dhabi HSBC Championship, from Abu Dhabi Golf Club in United Arab Emirates.
GOLF: Second round of the Singapore Open, from Sentosa Golf Club.
GOLF: Second round of the LPGA Diamond Resorts Tournament of Champions, Tranquito Golf Club at Four Seasons, Orlando, Lake Buena Vista, Florida, USA.
GOLF: First round of the Latin America Amateur Championship, El Camaleon Golf Club, Mayakoba, Mexico.
MOTORSPORT: Final stage highlights from the Dakar Rally in Saudi Arabia.
CRICKET: Day two reaction from the third Test, South Africa v England, in Port Elizabeth.
BASKETBALL: Highlights from six Round 20 games in the Euroleague.
BASKETBALL (NBA): Golden State Warriors v Denver Nuggets.
BASKETBALL (NBA): New Orleans Pelicans v Utah Jazz.
ICE HOCKEY (NHL): Boston Bruins v Pittsburgh Penguins.
ICE HOCKEY (NHL): New York Islanders v New York Rangers.
WINTER SPORT: Highlights from the Slopestyle finals at the Laax Open event in Switzerland.
GAMES: Day seven highlights from the Youth Winter Olympic Games in Lausanne, Switzerland.
MMA: Conor McGregor and Donald Cerrone weigh in ahead of their UFC 246 fight on Saturday in Paradise, Nevada, USA.
Saturday 18th January
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Arsenal v Sheffield United
Manchester City v Crystal Palace
Newcastle United v Chelsea
Watford v Tottenham Hotspur
SOCCER: Manager reactions following Real Madrid v Sevilla in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Inter Milan talk ahead of their Serie A meeting with Lecce.
SOCCER: Juventus press conference ahead of their Serie A clash with Parma.
SOCCER: Serie A, Lazio v Sampdoria.
SOCCER: Serie A, Napoli v Fiorentina.
SOCCER: Dutch Eredivisie, AZ Alkmaar v Willem II.
SOCCER: Australian A-League, Brisbane Roar v Wellington Phoenix.
SOCCER: Australian A-League, Melbourne City v Newcastle Jets.
SOCCER: Quarter-final highlights of and reaction to AFC Under-23 Championship quarter-finals, from Bangkok, Thailand.
TENNIS: Highlights from the ATP Adelaide International in Adelaide, Australia.
TENNIS: Highlights from the WTA Adelaide International in Adelaide, Australia.
TENNIS: Highlights from the WTA Hobart International in Hobart, Australia.
GOLF: Second round of The American Express, Stadium Course, La Quinta, California, USA.
GOLF: Third round of the Abu Dhabi HSBC Championship, from Abu Dhabi Golf Club in United Arab Emirates.
GOLF: Third round of the Singapore Open, from Sentosa Golf Club.
GOLF: Third round of the LPGA Diamond Resorts Tournament of Champions, Tranquito Golf Club at Four Seasons, Orlando, Lake Buena Vista, Florida, USA.
GOLF: Second round of the Latin America Amateur Championship, El Camaleon Golf Club, Mayakoba, Mexico.
MOTORSPORT: Highlights from FIA Formula E race in Santiago, Chile.
CRICKET: Day three reaction from the third Test, South Africa v England, in Port Elizabeth.
BASKETBALL (NBA): Oklahoma City Thunder v Miami Heat.
BASKETBALL (NBA): Toronto Raptors v Washington Wizards.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v Anaheim Ducks.
ICE HOCKEY (NHL): Winnipeg Jets v Tampa Bay Lightning.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Sestriere, Italy.
WINTER SPORT: Highlights from the FIS Cross-Country World Cup in Nove Mesto, Czech Republic.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup in Titisee-neustadt, Germany.
WINTER SPORT: Highlights from the Laax Open in Switzerland.
GAMES: Highlights from the Youth Winter Olympics in Lausanne, Switzerland.
Sunday 19th January  
SOCCER: Manager and mixed zone reactions following Liverpool v Manchester United in the Premier League.
SOCCER: Manager reactions following Barcelona v Granada in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Serie A, AC Milan v Udinese.
SOCCER: Serie A, Genoa v Roma.
SOCCER: Serie A, Juventus v Parma.
SOCCER: Serie A, Lecce v Inter Milan.
SOCCER: Dutch Eredivisie, AFC Ajax v Sparta Rotterdam.
SOCCER: Dutch Eredivisie, VV Venlo v PSV Eindhoven.
SOCCER: Greek Super League, AEK v AEL.
SOCCER: Greek Super League, Olympiacos v Aris.
SOCCER: Australian A-League, Western Sydney Wanderers v Perth Glory.
SOCCER: Australian A-League, Western United v Central Coast Mariners.
SOCCER: Quarter-final highlights of and reaction to AFC Under-23 Championship quarter-finals, from Bangkok, Thailand.
GOLF: Third round of The American Express, Stadium Course, La Quinta, California, USA.
GOLF: Final round action and reaction from the Abu Dhabi HSBC Championship, at Abu Dhabi Golf Club in United Arab Emirates.
GOLF: Final round of the Singapore Open, from Sentosa Golf Club.
GOLF: Final round of the LPGA Diamond Resorts Tournament of Champions, Tranquito Golf Club at Four Seasons, Orlando, Lake Buena Vista, Florida, USA.
GOLF: Third round of the Latin America Amateur Championship, El Camaleon Golf Club, Mayakoba, Mexico.
CRICKET: Day four reaction from the third Test, South Africa v England, in Port Elizabeth.
CYCLING: Highlights from the UCI Cyclo-cross World Cup in Nommay-Pays de Montbeliard, France.
BASKETBALL (NBA): Boston Celtics v Phoenix Suns.
BASKETBALL (NBA): Brooklyn Nets v Milwaukee Bucks.
ICE HOCKEY (NHL): Colorado Avalanche v St. Louis Blues.
ICE HOCKEY (NHL): Montreal Canadiens v Vegas Golden Knights.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Sestriere, Italy.
WINTER SPORT: Highlights from the FIS Cross-Country World Cup in Nove Mesto, Czech Republic.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup in Titisee-neustadt, Germany.
WINTER SPORT: Highlights from the Laax Open in Switzerland.
GAMES: Highlights from the Youth Winter Olympics in Lausanne, Switzerland.
Monday 20th January
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Serie A, Atalanta v SPAL.
SOCCER: Australian A-League, Western Sydney Wanderers v Western United.
OLYMPICS: Tokyo organisers give update on 2020 Summer Olympic costs and budget.
TENNIS: Highlights and reactions from day one of the Australian Open in Melbourne, Australia.
TENNIS: Behind the scenes feature from the 2020 Australian Open at Melbourne Park.
GOLF: Final round of The American Express, Stadium Course, La Quinta, California, USA.
GOLF: Final round of the Latin America Amateur Championship, El Camaleon Golf Club, Mayakoba, Mexico.
CRICKET: Day five reaction from the third Test, South Africa v England, in Port Elizabeth.
RUGBY: Eddie Jones press conference following England Six Nations squad announcement.
BASKETBALL (NBA): Denver Nuggets v Indiana Pacers.
BASKETBALL (NBA): San Antonio Spurs v Miami Heat.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v New York Islanders.
ICE HOCKEY (NHL): Pittsburgh Penguins v Boston Bruins.
WINTER SPORT: Highlights from the Laax Open in Switzerland.
GAMES: Highlights from the Youth Winter Olympics in Lausanne, Switzerland.
BULL RIDING: PBR's Manchester Invitational, SNHU Arena, Manchester, New Hampshire, USA.
Tuesday 21st January
SOCCER: Draw for CAF's second qualifying round in preliminary competition to reach the 2022 World Cup.
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Chelsea v Arsenal
Sheffield United v Manchester City
SOCCER: Selected Premier League managers speak ahead of midweek fixtures.
TENNIS: Highlights and reaction from day two of the Australian Open in Melbourne, Australia.
TENNIS: Behind the scenes feature from the 2020 Australian Open at Melbourne Park.
BASKETBALL (NBA): Atlanta Hawks v Toronto Raptors.
BASKETBALL (NBA): Utah Jazz v Indiana Pacers.
ICE HOCKEY (NHL): Colorado Avalanche v Detroit Red Wings.
ICE HOCKEY (NHL): Minnesota Wild v Florida Panthers.
GAMES: Highlights from the Youth Winter Olympics event in Lausanne, Switzerland.
Wednesday 22nd January
SOCCER: Manager reactions following Manchester United v Burnley in the Premier League.
SOCCER: Selected managers speak ahead of FA Cup fourth round ties.
SOCCER: Scottish Premiership, Kilmarnock v Celtic.
TENNIS: Highlights and reaction from day three of the Australian Open in Melbourne, Australia.
TENNIS: Behind the scenes feature from the 2020 Australian Open at Melbourne Park.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship round in Monte-Carlo.
CYCLING: Highlights from the Tour Down Under in Australia.
RUGBY: Six Nations launch event in London, UK.
BASKETBALL (NBA): Dallas Mavericks v Los Angeles Clippers.
ICE HOCKEY (NHL): New York Rangers v New York Islanders.
ICE HOCKEY (NHL): Philadelphia Flyers v Pittsburgh Penguins.
GAMES: Highlights from the Youth Winter Olympics event in Lausanne, Switzerland.
Thursday 23rd January
SOCCER: Manager reactions following Wolverhampton Wanderers v Liverpool in the Premier League.
SOCCER: Selected managers speak ahead of FA Cup fourth round ties.
SOCCER: CAF Champions League, Al Ahly v Etoile du Sahel.
SOCCER: CAF Champions League, WAC Casablanca v USM Alger.
TENNIS: Highlights and reaction from day four of the Australian Open in Melbourne, Australia.
TENNIS: Behind the scenes feature from the 2020 Australian Open at Melbourne Park.
GOLF: First round of the Omega Dubai Desert Classic in Abu Dhabi, United Arab Emirates.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship round in Monte-Carlo.
CYCLING: Highlights from the Tour Down Under in Australia.
BASKETBALL: Highlights from Round 21 games in the Euroleague.
BASKETBALL (NBA): New Orleans Pelicans v San Antonio Spurs.
BASKETBALL (NBA): New York Knicks v Los Angeles Lakers.
ICE HOCKEY (NHL): Columbus Blue Jackets v Winnipeg Jets.
ICE HOCKEY (NHL): Minnesota Wild v Detroit Red Wings.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.