ETV Bharat / sports

శునకాలతో భౌతిక దూరం పాటిస్తున్న రవిశాస్త్రి​

భారత మాజీ క్రికెటర్​, కోచ్​ రవిశాస్త్రి.. లాక్​డౌన్​లో తన విలువైన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆలోచనలను, జ్ఞాపకాలను సోషల్​మీడియాలో పంచుకుంటున్నాడు. తాజాగా శునకాలతో భౌతిక దూరం పాటిస్తూ ఉన్న చిత్రాన్ని ట్వీట్​ చేశాడు.

Ravi Shastri's "Social Distancing Huddle" With Dogs
శునకాలతో భౌతిక దూరం పాటిస్తున్న టీమ్​ఇండియా కోచ్​
author img

By

Published : May 24, 2020, 6:00 PM IST

టీమ్​ఇండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్​ రవిశాస్త్రి.. లాక్​డౌన్​ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సమయంలో కొన్ని ఫొటోలను సోషల్​మీడియాలో షేర్​ చేస్తున్నాడు. తాజాగా శునకాలతో భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్లు ఓ ట్వీట్​ చేశాడు. అందులోని మొదటి చిత్రంలో 5 శునకాలు దూరాన్ని పాటిస్తూ అతని చుట్టూ కూర్చున్నాయి. రెండవ ఫొటోలో ఒక శునకం కళ్లజోడు పెట్టుకుని కెప్టెన్​లా స్టైల్​గా నడుస్తోంది.

  • After me being given a dressing down in the social distancing huddle (meeting @ICC regulations), Skipper skipping off for a ground inspection after a light drizzle 🤩🙌🏻 pic.twitter.com/oro2SOhZZI

    — Ravi Shastri (@RaviShastriOfc) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ విరామ సమయంలో రవిశాస్త్త్రి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. 1984లో వాంఖడే వేదికగా ఇంగ్లాండ్​పై తన కెరీర్​లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేశానని ఇటీవలే గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్​లో 323 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్​తో 142 పరుగులు సాధించాడు.

ఇదీ చూడండి... నీటిపై బౌన్స్​ అయింది.. బ్యాట్స్​మన్ దిమ్మతిరిగింది​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.