ETV Bharat / sports

రాయల్స్ వర్సెస్ కింగ్స్... రాజెవరవుతారు? - CRICKET

రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య నేడు జైపుర్ వేదికగా నాలుగో ఐపీఎల్ మ్యాచ్​ జరగనుంది. ఏడాది నిషేధం తర్వాత స్టీవ్ స్మిత్​ బరిలోకి దిగుతుండగా, విధ్వంసకర ఆటగాడు గేల్ బ్యాటింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు .

రాజస్థాన్
author img

By

Published : Mar 25, 2019, 6:06 AM IST

నేడు జైపుర్ వేదికగా రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్​లో నాలుగో మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఒకసారి కప్పు గెలవగా.. పంజాబ్​కి ఇంతవరకు టైటిల్ రాలేదు.​ రెండు జట్లు టైటిల్​ కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నాయి. ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తున్న స్టీవ్ స్మిత్​పైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు క్రిస్ గేల్, కే ఎల్ రాహుల్ వంటి బ్యాట్స్​మెన్​లతో పటిష్ఠంగా ఉంది పంజాబ్ జట్టు.

ఏడాది తర్వాత క్రికెట్ ఆడబోతున్న స్టీవ్ స్మిత్​ ఐపీఎల్​లో సత్తా చాటి ప్రపంచకప్​పై దృష్టి సారించనున్నాడు. గతేడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్​లో ఆడిన స్మిత్ అనంతరం బాల్ ట్యాంపరింగ్​ నిషేధానికి గురయ్యాడు. ఇటీవల మోచేతి గాయంతో బాధపడుతున్న స్టీవ్ ఇప్పుడిప్పడే కోలుకుంటున్నాడు. సొంతగడ్డ జైపుర్​లో మ్యాచ్​ జరుగుతుండటం రాయల్స్​కి కలిసొచ్చే అంశం.

రాజస్థాన్ రాయల్స్

బలాలు: ఐసీసీ విధించిన ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తున్న స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం. అజింక్యా రహానే, సంజు శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్​ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్​లో క్రిష్ణప్ప గౌతమ్, ఇష్ సోధి, శ్రేయాస్ గోపాల్ లాంటి స్పిన్నర్లున్నారు.

బలహీనతలు: అజింక్యా రహానె ఫామ్ అందుకోవడం ముఖ్యం. ఏడాది కాలంగా టీట్వంటీ క్రికెట్​లో స్థిరంగా ఆడట్లేదు. పేస్​ విభాగంలో జట్టు కొంచెం బలహీనంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్​బౌలర్ లేడు. గత సీజన్​లో ఎక్కువ ధర పెట్టి తీసుకున్న జయదేవ్ ఉనద్కత్ నిరాశపరిచాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

2014లో రన్నరప్​గా నిలిచింది పంజాబ్​ జట్టు. తొలి సీజన్​లో సెమీస్ వరకు చేరింది. ఈ రెండు సార్లు మినహా ఐపీఎల్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతిసారి కెప్టెన్లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం రాలేదు.

బలాలు: అనుభవం గల రవిచంద్రన్ అశ్విన్ జట్టును నడిపించనున్నాడు. గతేడాది కూడా కెప్టెన్​గా మెప్పించాడీ స్పిన్నర్. అశ్విన్​తో కలిసి స్పిన్​ బౌలింగ్​లో ముజీబ్​ ఉర్​ రెహమాన్ కీలక పాత్ర పోషించనున్నాడు. రాహుల్, గేల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్​లతో బ్యాటింగ్​లో బలంగా ఉంది. రాహుల్ గత సీజన్​లో 659 పరుగులు చేసి ఆకట్టుకోగా, గేల్ 368 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ ఈ జట్టుకు కీలకం కానున్నారు.

బలహీనతలు: మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఫామ్ అందుకోవడం అవసరం. స్థిరంగా ఆడటంలో విఫలమవుతుంది పంజాబ్ జట్టు.

రాజస్థాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జాస్ బట్లర్, టర్నర్, ఇష్ సోధి, థామస్, లివింగ్ స్టోన్, సంజూ శాంసన్, శుభమ్ రంజానే, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, సుధేశన్ మిధున్, ఉనద్కత్, ప్రశాంత్ చోప్రా, మహిపాల్ లొమ్రార్, ఆర్యమాన్ బిర్లా, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్, వరుణ్ ఆరోన్, శశాంక్ సింగ్, మనన్ వోహ్రా, రాహుల్ త్రిపాఠి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్),డేవిడ్ మిల్లర్, సామ్​ కరన్​, వరుణ్ చక్రవర్తి, మహ్మద్​ షమి, నికోలస్ పూరన్, మోయిజెస్ హెన్రిక్స్, హర్డస్ విల్జోన్, దర్శన్ నాల్కండే, సర్ఫరాజ్ ఖాన్, ఆర్ష్​దీప్ సింగ్, అగ్నివేశ్, హర్​ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్, క్రిస్ గేల్, ఆండ్రూ టై, లోకేశ్ రాహుల్, అంకిత్ రాజపుత్, మన్​దీప్ సింగ్, సిమ్రాన్ సింగ్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబ్​ ఉర్​ రెహమాన్.

AP TELEVISION 1700GMT OUTLOOK FOR SUNDAY 24 MARCH 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
US BARR MORNING - Barr expected to release Mueller summary. STORY # 4202552
UK BREXIT POLITICS - MPs visit Chequers to meet with May over Brexit STORY # 4202555
NORWAY CRUISE SHIP 2 - Cruise ship moves towards Norwegian port. STORY # 4202556
MALI VIOLENCE - 115 reported dead after attack on Malian village. STORY # 4202543
GAZA VIOLENCE - Palestinian dies after Israeli fire at Gaza protest. STORY # 4202524
THAILAND POLLS CLOSE - Polls close, leaders comment as vote count begins, STORY # 4202540
-----------------------
TOP STORIES
-----------------------
US MUELLER PLAN –Attorney General William Barr received Mueller's report on Friday and says he'll give Congress a summary as soon as this weekend.
::Russia Mueller - Monitoring Mueller probe developments to get reactions from Moscow.
::Monitoring
NORWAY CRUISE SHIP - A cruise ship with engine problems sent a mayday call off Norway's western coast on Saturday, then began evacuating its 1,300 passengers and crew amid stormy seas and heavy winds in a high-risk helicopter rescue operation.
::Covering/Accessing as develops
MOZAMBIQUE CYCLONE - Covering the latest as flood waters began to recede in parts of Mozambique. Thousands of people were making a grim voyage toward the city of Beira, which although 90 percent destroyed has become a center for frantic rescue efforts throughout the region.
UK BREXIT – Two Cabinet ministers who are said to be in line to take over from Theresa May have dismissed reports of a Cabinet coup to oust her. Michael Gove and David Lidington both restated their backing for the Prime Minister after speculation of a plot to force her to resign reached fever pitch.
::Monitoring
-------------------------------------------------------
OTHER STORIES – ASIA
--------------------------------------------------------
THAILAND ELECTIONS - The leader of Thailand's oldest political party has resigned after his party's poor showing in the country's general election. Figures from Thailand's Election Commission show a military-backed party has taken the lead in the country's first election since a 2014 coup.
::Covering  developments
AUSTRALIA CYCLONE - Latest on the two powerful cyclones Trevor and Veronica.  
::Veronica is expected to be a Category 4 when it crosses the coast of Western Australia state over Sunday night.
::Accessing /Timing TBC
--------------------------------------------------
OTHER NEWS – MIDDLE EAST
--------------------------------------------------
SYRIA BAGHOUZ - The Kurds declared victory against IS in Baghouz. ::Monitoring evacuations
::Chasing US reax
SUDAN UNREST - Monitoring protests against Omar Bashir's long rule.
UAE GLOBAL TEACHER PRIZE - The $1 million Global Teacher Prize is awarded in a celebrity-studded event
:: Edit expected
-------------------------------------------------------
OTHER NEWS – EUROPE/ AFRICA
--------------------------------------------------------
BELGIUM MARCH FOR EUROPE - March by Pro EU parties and EU linked organisations for Europe ahead of EU elections in May .  
::Edited self cover.  
SERBIA NATO ANNIVERSARY - Serbia marks 20th anniversary of NATO bombing campaign which effectively ended the war between Serbia and Kosovo Albanian rebels.
::1900GMT – Accessing live. Edit to follow.
TURKEY HDP NOWRUZ - Pervin Buldan co-leader of pro-Kurdish Peoples' Democratic Party, or HDP attends Nowruz spring festival celebration as HDP gears up for local elections scheduled for March 31.
:: Edit expected
TURKEY ERDOGAN -Turkey's President Recep Tayyip Erdogan at a rally with Devlet Bahceli, the leader of opposition Nationalist Movement Party, MHP ahead of local elections scheduled for March 31.
::Edit expected
---------------------------------------------------------
OTHER NEWS – AMERICAS
---------------------------------------------------------
US ELECTION 2020 - Several Democratic White House hopefuls are campaigning Sunday, the day the Justice Department is expected to release key findings from special counsel Robert Mueller's confidential report on the Russia investigation.
::Covering
CUBA ROYAL VISIT - Prince Charles and the Duchess of Cornwall arrive in Havana for the first ever visit by members of the British Royal family to the island since the 1959 Revolution.
::Edit for 2300GMT
::Accessing local nets for lives if available
PERU GUAIDO WIFE - Spouse of Venezuelan opposition leader visits Peru.
::Edit expected
---------------------------------------------------------
MONDAY PLANNING – ASIA
---------------------------------------------------------
THAILAND RESULTS - Monitoring developments after results of Thailand elections.
::Covering latest
PAKISTAN NZ MOSQUE SHOOTING - The body of a Pakistani national who was killed in the Christchurch mosque shooting will arrive in Karachi on Monday.
::1000GMT– Funeral prayers
::Covering , edit expected
---------------------------------------------------------
MONDAY PLANNING – MIDDLE EAST
---------------------------------------------------------
SYRIA BAGHOUZ - Monitoring aftermath of IS' territorial defeat in the east. Monitoring upsurge of violence in northwest.
SUDAN UNREST - Monitoring protests against Omar Bashir's long rule.
---------------------------------------------------------
MONDAY PLANNING – EUROPE/AFRICA
---------------------------------------------------------
BRITAIN MAY PARLIAMENT -  British Prime Minister Theresa May speaks in Parliament as she resumes her political battle to win the endorsement of the Brexit deal she agreed to with EU leaders in November. The leaders have accepted to delay Brexit from March 29 until May 22 if the British leader succeeds. Should she fail, the EU has given her until April 12 to come up with some new approach.
::1430GMT – May speaks in Parliament.
::Accessing Live. Edit to follow.
MOZAMBIQUE CYCLONE  - Covering the latest as flood waters began to recede in parts of Mozambique. Thousands of people were making a grim voyage toward the city of Beira, which although 90 percent destroyed has become a center for frantic rescue efforts throughout the region.
FRANCE PARLIAMENT SESSION  - European Parliament to hold plenary session in Strasbourg, France
:: Agenda TBA
::1600GMT- Opening remarks by European Parliament President Antonio Tajani.
::Accessing Live. Edit to follow.
FRANCE GERMANY  - A delegation of the German Bundestag lead by Wolfgang Schäuble will come to the French National Assembly to launch the Franco-German parliamentary assembly.  
::0945GMT- Official signature of the Franco-German parliamentary agreement by the presidents of the two chambers.
::Accessing live. Edit to follow.
::1015GMT - Meeting of the two delegations. Accessing live. Edit to follow.  
::1145GMT- News conference by head of Bundestag Wolfgang Schäuble and head of French National Assembly Richard Ferrand . ::Edited selfcover.  
GERMANY NORDSTREAM - A news conference by executives with the company building the controversial gas pipeline Nord Stream 2 that plans to bring Russian gas into Germany while bypassing Ukraine.
::1200GMT – Edited selfcover.  
ITALY POPE LORETO -  Pope Francis visits the Catholic shrine of Loreto.
Schedule:
::0800GMT – Arrival Loreto.  
::0830GMT – Arrival at Sanctuary in Loreto.  
::0845GMT – Pope presides over Mass in Sanctuary. At the end of the Mass the Pope will greet the sick and then deliver the Angelus Prayer.  
::1130GMT – Lunch with Bishops.  
::1330GMT– Pope leaves sanctuary.  
::1345GMT – Pope departs from Heliport for Rome.  
::1445GMT – Pope arrives at Vatican Heliport.  
::Edited selfcover. No Live.  
//ENDS
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.