ETV Bharat / sports

ఏదేమైనా మా కెప్టెన్​ కోహ్లీనే: మైక్​ హెసన్​ - mike hesson

ఐపీఎల్​లో బెంగళూరు కెప్టెన్​గా విరాట్​ను కాకుండా వేరొకరిని అనుకోలేదని చెప్పాడు ఆ జట్టు డైరెక్టర్ మైక్ హెసన్. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడి ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని చెప్పాడు.

విరాట్
author img

By

Published : Sep 19, 2019, 7:55 PM IST

Updated : Oct 1, 2019, 6:16 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త డైరెక్టర్ మైక్ హెసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్​లో అతడు అద్భుతంగా ఆడాడని అన్నాడు. విరాట్ గొప్ప సారథి అని, ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో(ఐపీఎల్)​లో ఆర్​సీబీ కెప్టెన్​గా తనను తొలగించే అవకాశమే లేదని చెప్పాడు.

"కోహ్లీ ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తా. పెర్త్​లో గత ఏడాది జరిగిన టెస్టులో విరాట్ శతకం అద్భుతం. నాకు నచ్చిన వాటిలో ముందువరుసలో ఉంటుందా సెంచరీ. క్రికెటర్​గానే కాకుండా టీమిండియా కెప్టెన్​గానూ అతడిని గౌరవిస్తా" --మైక్ హెసన్, ఆర్​సీబీ డైరెక్టర్​

బెంగళూరు కెప్టెన్​గా విరాట్​ను కాకుండా మరో పేరే అనుకోలేదని.. ఇందులో సందేహం అవసరం లేదని చెప్పాడు మైక్​.

"ఆర్​సీబీ కెప్టెన్​గా విరాటే ఉంటాడు. అతడిని మార్చే ఉద్దేశం లేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా కోహ్లీ ముందుకు వెళ్లాలి. నా సలహాలు తీసుకునేందుకు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా" --మైక్ హెసన్, ఆర్​సీబీ డైరెక్టర్

విరాట్, డివిలియర్స్​ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది ఆర్​సీబీ. ఈ కారణంగా జట్టులో కీలక మార్పులపై దృష్టి పెట్టాడు మైక్ హెసన్. నిర్ధుష్టమైన ఆటగాళ్లనే ఎంచుకోవాలని, దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా వేలంలో వారిని కొనుగోలు చేయాలని సూచించాడు.

ఇదీ చదవండి: బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Jiddah - 19 September 2019
1. US Secretary of State Mike Pompeo boards plane as he leaves Saudi Arabia
STORYLINE:
US Secretary of State Mike Pompeo left Saudi Arabia on Thursday.
Pompeo was to next visit the United Arab Emirates to meet with Abu Dhabi's powerful crown prince, Sheikh Mohammed bin Zayed Al Nahyan.
The UAE is a close ally of Saudi Arabia and joined the kingdom in its war in Yemen against the Houthis.
Pompeo said Thursday that America backs Saudi Arabia's "right to defend itself" after a weekend attack targeted the heart of its oil industry.
His comments on Twitter came after he met with Crown Prince Mohammed bin Salman, the kingdom's defence minister.
Saudi Arabia on Wednesday said the attack on a crucial oil processing facility and oil field were "unquestionably sponsored by Iran."
Iran denies it.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.