ETV Bharat / sports

మాలిక్​పై నెటిజన్ల ఆగ్రహం.. ట్రోల్స్ వర్షం - మహేంద్ర సింగ్ ధోనీ

పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్.. సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అతడు పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు కారణం.

shoaib malik
మాలిక్​
author img

By

Published : Dec 27, 2019, 12:24 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్టు పెట్టేప్పుడు ఆలోచించాలి. లేదంటే కామెంట్స్​, ట్రోల్స్​తో టైమ్​లైన్ నిండిపోవడం ఖాయం. ఇపుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్. భారత క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ట్రోల్స్​తో మాలిక్​ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

అసలేం జరిగింది

2012 డిసెంబర్ 25న టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ ఫొటోను మాలిక్‌ పోస్ట్‌ చేస్తూ.. "స్నేహితులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు" అని ట్వీట్‌ చేశాడు. అందులో మాలిక్‌ విజయానందంలో ఉండగా ధోనీ అతడి పక్కనే ఉన్నాడు. ఈ ట్వీట్​పై ఆగ్రహించిన ధోనీ అభిమానులు.. మాలిక్‌ను ట్రోల్ చేయడం ఆరంభించారు. అతడు డకౌట్‌గా వెనుదిరగడం, పాక్‌పై 2007 టీ20 ప్రపంచకప్‌ గెలవడం, క్లీన్‌బౌల్డ్‌ అవ్వడం, ధోనీ చేతిలో స్టంపౌటయ్యే ఫొటోలను అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

2012లో పాక్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. డిసెంబర్‌ 25న జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో టీ20లో భారత్‌ చెలరేగి ఆడి, పాక్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చూడండి.. గంగూలీ, ద్రవిడ్​ మధ్య సుదీర్ఘ చర్చ.. బుమ్రా కోసమేనా!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EMERGENCY SITUATIONS MINISTRY OF THE REPUBLIC OF KAZAKHSTAN -  AP CLIENTS ONLY
Almaty - 27 December 2019
1. Various STILLS: Police and rescuers by wreck of crashed plane that hit a house near Almaty International Airport
STORYLINE:
A Kazakhstan plane with 100 people aboard crashed shortly after takeoff early Friday, killing at least 14 people while at least 35 others survived with injuries, officials in Almaty said.
  
The Bek Air aircraft hit a concrete fence and a two-story building after takeoff from Almaty International Airport.
It said the plane lost attitude at 7:22 a.m. (0122 GMT).
  
In a statement on its Facebook page, the airport said there was no fire and a rescue operation got underway immediately following the crash.
  
The plane was flying to Nur-Sultan, the country's capital formerly known as Astana.
  
The aircraft was identified as a Fokker-100, a medium-sized, twin-turbofan jet airliner.
The company manufacturing the aircraft went bankrupt in 1996 and the production of the Fokker-100 stopped the following year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.