ముంబయి ఇండియన్స్‌లో కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల అప్రమత్తమైన యాజమాన్యం మిగిలిన జట్టు సభ్యులకు టెస్టులు నిర్వహించింది. ఇందులో అందరికీ నెగటివ్‌గా తేలడం వల్ల ఊపిరిపీల్చుకుంది.
ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై మైదానం దీనికి వేదిక కానుంది. మొత్తంగా చైన్నైలో ఐదు, దిల్లీలో నాలుగు, బెంగళూరులో మూడు, కోల్‌కతాలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది రోహిత్‌సేన.
ఇదీ చదవండి: స్మిత్ అద్భుతంగా ఆడగలడు :రికీ పాంటింగ్