ETV Bharat / sports

మీరు ఎప్పటికీ మా గుండెల్లో పదిలమే: సచిన్​-కాంబ్లీ - sachin tendulkar news 2020

చిన్నతనంలో క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు రమాకాంత్​ ఆచ్రేకర్​ను మరోసారి గుర్తుచేసుకున్నారు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్​ తెందూల్కర్​, వినోద్​ కాంబ్లే. గురువారం ఆచ్రేకర్​.. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరూ గురువుతో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.

Legendary Cricketers Sachin Tendulkar, Vinod Kambli Tweets Emotional Tribute For Ramakant Achrekar On Death Anniversary
ఎప్పటికీ మా గుండెల్లో మీరు పదిలమే: సచిన్​-కాంబ్లే
author img

By

Published : Jan 2, 2020, 7:15 PM IST

భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, వినోద్​ కాంబ్లీ... వారి గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ను మరోసారి గుర్తుచేసుకున్నారు. గురువారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరిద్దరూ నివాళులర్పించారు. గురువుతో తమకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.

"ఆచ్రేకర్‌ సార్‌. మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచే ఉంటారు" అని ఆయనతో గతంలో దిగిన ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు మాస్టర్​.

  • तुमच्या आठवणी आमच्या मनात सदैव राहतील, आचरेकर सर.

    You will continue to remain in our hearts, Achrekar Sir! pic.twitter.com/IFN0Z6EtAz

    — Sachin Tendulkar (@sachin_rt) January 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎవ్వర్నీ నమ్మలేదు

మాజీ క్రికెటర్​ వినోద్‌ కాంబ్లీ భావోద్వేగంతో ట్వీట్​ చేశాడు. " మిమ్మల్ని నమ్మినంతగా ఇంకెవర్నీ నమ్మలేదు. ఎందుకుంటే మీరు క్రికెట్‌ ఎలా ఆడాలో చెప్పడమే కాదు.. జీవిత పాఠాలను నేర్పించారు. మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతున్నా ఆచ్రేకర్‌ సార్" అని రాసుకొచ్చాడు.

  • No Mentor can ever be as incredible as you are because you did not only teach me to play cricket 🏏 in the best way possible but you also taught me real life lessons.
    I miss you a lot, Achrekar Sir! pic.twitter.com/UVXKhZZEUo

    — VINOD KAMBLI (@vinodkambli349) January 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెందూల్కర్‌కు తన గురువు ఆచ్రేకర్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. క్రికెట్‌లో ఓనమాలు ఆయనే నేర్పించారంటూ గతంలో పలు వేదికలపై సచిన్‌ గుర్తు చేసుకున్నాడు. క్రికెట్‌ నుంచి రిటైరయిన తర్వాత ఆయన్ను తరచూ కలుస్తుండేవాడు. అనారోగ్యం కారణంగా గత ఏడాది జనవరి 2న ఆచ్రేకర్‌ తుదిశ్వాస విడిచారు. సచిన్‌కు మాత్రమే కాకుండా వినోద్‌ కాంబ్లే, ప్రవీణ్‌ ఆమ్రే లాంటి ప్రముఖ క్రికెటర్లకు ఆచ్రేకర్‌ మెంటార్‌గా ఉన్నారు. ఆచ్రేకర్ సేవలకు గుర్తుగా ఆయనకు భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు, 2010లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GPO - AP CLIENTS ONLY
Ben Gurion airport - 2 January 2020
1. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"We are heading to an important summit with the Cypriot president and Greece's new prime minister. We established an alliance in the Middle East, the Mediterranean sea, an alliance of great importance to the energy future of the state of Israel, turning it into an energy powerhouse, and also in regards to the region's stability. This gas pipeline we are going to promote now, and minister (Yuval) Steinitz has been working on for many years, is creating a revolution in Israel's energy field. Not only will we lower gas prices, and in the future lower electricity prices, it will also bring hundreds of billions to the states's treasury, for the welfare of the citizens of Israel, the elderly, the children and for health and welfare. This is a fantastic thing and this is what we are dealing with."
2. Netanyahu and wife Sara boarding plane ++MUTE++
3. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"We fully support all of the United State's actions and its full right to protect itself and its citizens."
4. Netanyahu and wife Sara boarding plane, Netanyahu shaking hands with crew ++MUTE++
STORYLINE:
The new natural gas pipeline Israel is promoting is "creating a revolution in Israel's energy field", said Israeli Prime Minister Benjamin Netanyahu on Thursday, as he departed for Greece to discuss the pipeline.
Netanyahu will meet top Greek and Cypriot officials in his trip to talk about the pipeline which Netanyahu said will bring in "hundreds of billions to the states's treasury".
He added it will turn his country into "an energy powerhouse".
As now planned, the pipeline will run across the Mediterranean from Israel's Levantine Basin offshore gas reserves to the Greek island of Crete and the Greek mainland, and then to Italy.
The leaders of Cyprus, Greece and Israel plan to sign an agreement early in the new year for the building of the eastern Mediterranean natural gas pipeline, the Greek prime minister's office announced in late December.
The agreement is due to be signed in Athens on January 2 by Greek Prime Minister Kyriakos Mitsotakis, Cypriot President Nikos Anastasiades and Netanyahu.
But as he embarks on the plane, the shadow of Netanyahu's legal woes is hanging over him.  
Netanyahu was indicted in November on charges of accepting bribes, fraud and breach of trust.
On Wednesday, Netanyahu said he would seek immunity from corruption charges, likely delaying any trial until after March elections, when he hopes to have a majority coalition which will shield him from prosecution.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.