ETV Bharat / sports

ముందు కోహ్లీ.. తర్వాత మిల్లర్.. వాట్ ఏ క్యాచ్​

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో రెండు క్యాచ్​లు నెట్టింట సందడి చేస్తున్నాయి. డికాక్ ఇచ్చిన క్యాచ్​ను విరాట్ అందుకున్నది ఒకటి కాగా.. రెండోది ధావన్ క్యాచ్​ను అద్భుతంగా ఒడిసి పట్టాడు మిల్లర్.

author img

By

Published : Sep 19, 2019, 1:57 PM IST

Updated : Oct 1, 2019, 4:53 AM IST

కోహ్లీ - డికాక్

మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టాడు. నవదీప్ సైనీ వేసిన 12వ ఓవర్లో డికాక్ పుల్ షాట్​ ఆడాడు. మిడ్​ ఆఫ్​లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒక్కసారిగా డైవ్ చేస్తూ ఎడమ చేతితో బంతిని అందుకున్నాడు. అర్ధశతకం చేసి దూకుడు మీదున్న ప్రొటీస్ కెప్టెన్ క్వింటన్ డికాక్ (52) ఈ క్యాచ్​తో పెవిలియన్ చేరాడు.

అనంతరం టీమిండియా బ్యాట్స్​మన్ శిఖర్ ధావన్(40) క్యాచ్​ను అదే రీతిలో అద్భుతంగా అందుకున్నాడు మిల్లర్​. ఈ క్యాచ్​ను చూసి విరాట్ ఆశ్చర్యపోయాడు.

ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ 52 బంతుల్లో 72 పరుగులు చేసి భారత్​ను విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది కోహ్లీసేన.

ఇదీ చదవండి: విరాట్.. అభిమానులను ఇలాగే అలరించు: అఫ్రిదీ

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Thursday, 19 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0455: IND IIFA Awards Arrivals AP Clients Only 4230705
Stars arriive at the IIFA Awards, the Hindi film industry's equivalent of the Oscars
AP-APTN-0135: US Carice van Houten AP Clients Only 4230695
'Thrones' star Carice van Houten's journey to the Emmys -- and beyond
AP-APTN-0010: US Britney Spears AP Clients Only 4230694
No rulings, no Britney Spears at court hearing
AP-APTN-2337: Italy Prada Content has significant restrictions, see script for details 4230692
Prada is trying a less-is-more aesthetic in support of a sustainable agenda
AP-APTN-2317: US Maggie Q AP Clients Only/Mandatory Courtesy On Stills 4230686
Maggie Q launches activewear line where every garment is made from recycled fabrics
AP-APTN-2317: Italy Annakiki Content has significant restrictions, see script for details 4230689
Gu Lundy, Lexy Panterra, Jiang Mangjie, Li Weijia and Elodie sit front row at Annakiki show
AP-APTN-2013: Italy Arthur Arbesser Content has significant restrictions, see script for details 4230667
Arthur Arbesser's spring-summer 2020 collection inspired by his grandmother
AP-APTN-1758: US Rambo Last Blood Content has significant restrictions, see script for details 4230616
Sylvester Stallone: 'Rambo: Last Blood' is 'perfect send-off'
AP-APTN-1646: UK CE Rocketman Elton Content has significant restrictions, see script for details 4230599
Dexter Fletcher, Giles Martin and more discuss their interactions with Elton John
AP-APTN-1554: UK Props Auction AP Clients Only 4230591
Iconic movie props go under the hammer
AP-APTN-1411: Italy Land Art AP Clients Only 4230574
Italian land artist creates teen climate campaigner
AP-APTN-1249: UK VIN + OMI Content has significant restrictions, see script for details 4230557
Unlikely partners: Punk designers VIN + OMI team up with Prince Charles for latest catwalk show
AP-APTN-1211: Australia Toy Monkey No access Australia 4230550
Buckingham Palace returns monkey to Adelaide girl
AP-APTN-1205: US CE Antoni Porowski Food Content has significant restrictions, see script for details 4230525
Antoni Porowski of ‘Queer Eye’ names favorite food, talks New York restaurant
AP-APTN-1039: UK XR Fashion Protest AP Clients Only 4230537
Extinction Rebellion protestors take part in 'funeral march' for London Fashion Week
AP-APTN-0825: US Brian Grazer AP Clients Only 4230509
In new book, film producer Brian Grazer reflects on a potentially disastrous first encounter with his ‘8 Mile’ star Eminem
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.