సోషల్ మీడియాలో 'బుట్టబొమ్మ' సాంగ్ హవా నడుస్తోంది. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశాడు. అది కాస్త విశేషాదరణ పొందింది. తాజాగా ఇదే పాటకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చిందేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్‌ను అనుకరించడానికి పీటర్సన్ ప్రయత్నించాడు. ఆ స్టెప్పులు చూసి ప్రేక్షకుల ముఖంపై నవ్వులు పూస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
-
#ButtaBomma reach🙏🙏🙏
— PRASANTH REDDY (@prasanthreddyk) May 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Monna warner ippudu kevin peterson 🔥@MusicThaman anna👌❤@ArmaanMalik22 @alluarjun pic.twitter.com/VTHKA5249J
">#ButtaBomma reach🙏🙏🙏
— PRASANTH REDDY (@prasanthreddyk) May 12, 2020
Monna warner ippudu kevin peterson 🔥@MusicThaman anna👌❤@ArmaanMalik22 @alluarjun pic.twitter.com/VTHKA5249J#ButtaBomma reach🙏🙏🙏
— PRASANTH REDDY (@prasanthreddyk) May 12, 2020
Monna warner ippudu kevin peterson 🔥@MusicThaman anna👌❤@ArmaanMalik22 @alluarjun pic.twitter.com/VTHKA5249J