ETV Bharat / sports

కివీస్​తో తొలి టెస్టు నుంచి హెజిల్​వుడ్​ ఔట్​

author img

By

Published : Dec 14, 2019, 12:20 PM IST

Updated : Dec 14, 2019, 3:59 PM IST

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హెజిల్​వుడ్ కాలి కండరాల గాయంతో కివీస్​తో జరుగుతున్న తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

Josh Hazlewood to miss remainder of Pink ball Test vs New Zealand with hamstring injury
జోష్ హేజిల్​వుడ్​

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యచ్​లో కాలి కండరాల గాయంతో ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హెజిల్​వుడ్ తొలి టెస్టు మొత్తానికి దూరమయ్యాడు.

ఇరు జట్ల మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే హెజిల్​వుడ్​కు కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన ఫలితం లేకపోయేసరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి అతడు 8 బంతులే బౌలింగ్ చేశాడు.

"కాలి కండరాల గాయంతో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హెజిల్​వుడ్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ కారణంగా అతడు తొలి టెస్టు మొత్తానికీ దూరమయ్యాడు" -ఐసీసీ ట్వీట్

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 416 పరుగులు చేసింది. లబుషేన్(143) శతకం చేసి మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుతం కివీస్ 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్టార్క్​ 5 వికెట్లు తీయగా హేజిల్​వుడ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: వైరల్​: 4.5 సెకండ్లలోనే బాస్కెట్లో బంతి..!

AP Video Delivery Log - 0400 GMT News
Saturday, 14 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0316: Mexico Zapata Farmers AP Clients Only 4244769
Zapata art divides Mexican farmers, gay activists
AP-APTN-0305: Swizerland UN Refugee Preview AP Clients Only 4244768
UN on unprecedented numbers of refugees
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 14, 2019, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.