ETV Bharat / sports

మూడు నెలల తర్వాత మైదానంలో ఇషాంత్ - ఇషాంత్​ శర్మ బౌలింగ్​ ట్రైనింగ్​

దాదాపు మూడు నెలల తర్వాత ప్రాక్టీసు ప్రారంభించిన బౌలర్ ఇషాంత్ శర్మ.. భౌతిక దూరం పాటిస్తూనే బౌలింగే చేస్తున్నానని రాసుకొచ్చాడు.

Ishant Sharma returns to training after three-month hiatus
ఇషాంత్​ శర్మ
author img

By

Published : Jun 24, 2020, 3:39 PM IST

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న భారత బౌలర్ ఇషాంత్ శర్మ.. దాదాపు మూడు నెలల తర్వాత శిక్షణ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్​స్టాలో పంచుకున్నాడు. 'సామాజిక దూరాన్ని పాటిస్తూ.. శిక్షణలో నిమగ్నమవుతున్నా' అని రాసుకొచ్చాడు. ఇషాంత్​ను, ఈ ఏడాది అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత క్రికెట్​ నియంత్రణ మండలి.

ఇప్పటి వరకు ఇషాంత్​ భారత్​ తరఫున 97 టెస్టులు ఆడి, 297 వికెట్లు తీశాడు. 80 వన్డేల్లో 115 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​​తో జరిగిన టెస్టు సిరీస్​లో కనిపించాడు.

ఇదీ చూడండి: పాంచ్​ పటాకా: దిగ్గజ బౌలర్ల​ సరసన ఇషాంత్​ శర్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.