ETV Bharat / sports

సీపీఎల్​లో ఆడనున్న ఒకే ఒక్కడు ఇర్ఫాన్ పఠాన్ - ఇర్భాన్ పఠాన్

త్వరలో ప్రారంభం కానున్న సీపీఎల్(కరీబియన్ ప్రీమియర్ లీగ్​)లో ఇర్ఫాన్ పఠాన్ ఆటగాడిగా కనిపించనున్నాడు. తద్వారా విదేశీ లీగ్​ ఆడనున్న తొలి భారత క్రికెటర్​గా నిలిచాడు.

సీపీఎల్​లో ఆడనున్న ఒకే ఒక్కడు ఇర్ఫాన్ పఠాన్
author img

By

Published : May 17, 2019, 9:36 AM IST

ఐపీఎల్​ ముగిసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ లీగ్​లో ఆటగాడిగా కనిపించనున్నాడు. తద్వారా విదేశీ లీగ్​లో ఆడబోతున్న తొలి భారతీయ క్రికెటర్​గా నిలవనున్నాడు.

irfan pathan
ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా తరఫున 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. అదే విధంగా ఐపీఎల్​లో 2017లో గుజరాత్ లయన్స్​కు ప్రాతినిధ్యం వహించి చివరి మ్యాచ్​ ఆడాడు. అనంతరం జరిగిన రెండు సీజన్లలోనూ ఏ ప్రాంఛైజీ ఇతడ్ని తీసుకోలేదు.

'మా లీగ్‌ను బట్టి చాలా మంది క్రికెటర్స్ వారి పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. కరేబియన్ లీగ్‌లో ఆడే వారందరూ రాణించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రతి సీజన్లాగే ఈ సారి లీగ్ అంతే రసవత్తరంగా సాగనుంది' -మిచెల్ హాల్, సీపీఎల్ టోర్నమెంట్ ఆపరేషన్స్ డైరక్టర్

20 దేశాల నుంచి 536 ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆరు జట్లు ఉంటాయి. సీపీఎల్ 2018 టైటిల్‌ను ట్రిన్బాగో నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకూ ఈ లీగ్ జరగనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS
Centennial, Colorado - 16 May 2019
1. Various of 48 people taking the U.S. Citizenship Oath
2. SOUNDBITE (English) Vivian Ragan, new citizen, formerly of the Philippines:
"Feeling so happy, very grateful, thankful, everything. It's like, you know, you are one of the United States government of America."
3. New citizens with their hands over their hearts as the "The Star Spangled Banner" plays
4. SOUNDBITE (English) Vivian Raga, new citizenship, formerly of the Philippines:
"I think our changing, our changes is really better and getting better. Yes. I am so proud of our President Donald Trump."
5. Ragan walking up to accept her certificate of citizenship
6. Video of Trump welcoming new citizens
7. New citizen from Vietnam standing up when his country is acknowledged
8. Group standing up when Mexico is acknowledged
9. Yakub Ahmed posing for a picture with his citizenship certificate
10. SOUNDBITE (English) Yakub Ahmed, new citizen, formerly of Sudan:
"Ya, right now it's a little bit difficult for people coming here. I hope the next president, or the next government change the rules easier for people like us to, people to get the opportunity to come to the United States to get the freed life here, make a change."
11. Susan Aldabeagh walking up to receive her certificate
12. SOUNDBITE (English) Susan Aldabeagh, new citizen, formerly of Iraq:
"I'm so happy, I told you this is my dream and I achieved my dream."
16. Various of new citizens reciting the Pledge of Allegiance
17. SOUNDBITE (English) Susan Aldabeagh, new citizen, formerly of Iraq:
"No, open the door to the whole refugee. There is like a sometimes, let me say, I know that Trump he loves the U.S. and he care about that and he's afraid of some things that happen in the Middle East, that's, I'm with him, on that, right? But when you see all the people, the children, oh no, that makes you sad. Really."
18. Aldabeagh posing with her son
STORYLINE:
Unveiling a new immigration plan, President Donald Trump said Tuesday he wanted to provide a sharp contrast with Democrats, and he did — aiming to upend decades of family-based immigration policy with a new approach that favors younger, "totally brilliant," high-skilled workers he says won't compete for American jobs.
Trump's sweeping immigration plan is more a campaign document than anything else. It's a White House attempt to stretch beyond the "build-the-wall" rhetoric that swept the president to office but may not be enough to deliver him a second term. As Trump heads into re-election season, his campaign sees the plan as a way to help him look more reasonable on a signature issue than he often seems — and to cast Democrats as blocking him.
Some new citizens who took the oath Thursday weren't aware of the details of Trump's new proposal, but said generally that the immigration laws should make it easier to emigrate to the U.S.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.