ETV Bharat / sports

ఆ విషయం మోదీని అడగండి: గంగూలీ

భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్​ అనుమతి గురించి ప్రధాని మోదీని అడగాలని చెప్పాడు మాజీ సారథి సౌరవ్ గంగూలీ. త్వరలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు దాదా.

సౌరవ్ గంగూలీ-నరేంద్ర మోదీ
author img

By

Published : Oct 17, 2019, 3:17 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. ఇప్పుడు భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలపై మాట్లాడాడు. దాయాదుల సమరానికి రెండు దేశాల ప్రధానుల అనుమతి తప్పక అవసరమని అన్నాడు. భారత్‌, పాక్‌ క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణపై విలేకరులకు ఈ విధంగా వివరణ ఇచ్చాడు.

"ఈ ప్రశ్న మీరు మోదీజీ, పాక్‌ ప్రధాన మంత్రిని అడగాలి. వారిద్దరి అనుమతి తీసుకోక తప్పదు. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయి. అందుకే మీరడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు" -సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్

2012లో చివరిసారిగా భారత్‌-పాక్‌... రెండు టీ20లు, 3 వన్డేల పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లో తలపడ్డాయి. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగదోయడం, యుద్ధాలకు దిగుతుండటం వల్ల ఆ దేశంతో సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

1999 కార్గిల్‌ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా.. 2004లో పాక్‌ పర్యటనకు వెళ్లింది. 1989 తర్వాత భారత జట్టు అక్కడ పర్యటించడం అదే తొలిసారి.

ఇది చదవండి: 'జంబో.. జీవితంలో నువ్వు సెంచరీ కొట్టాలి'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ceylanpinar - 17 October 2019
1. Smoke rises in Syria near Turkish border
STORYLINE:
Humanitarian groups in northeastern Syria are scrambling to provide aid to hundreds of thousands of people as rapidly shifting battle lines make it increasingly difficult to reach them.
Nearly all foreign aid workers have been evacuated because of security concerns, and there are fears that local staff could face reprisals, either at the hands of Turkish-led forces pushing in from the north or Syrian troops fanning out across territory held by the embattled Kurds.
The front lines are being rapidly redrawn as more than 160,000 people flee the fighting, including many who were displaced by earlier battles in Syria's eight-year civil war.
The offensive has created a new refugee crisis in a region where some 1.6 million people already rely on humanitarian aid.
Turkish troops and allied Syrian fighters invaded northern Syria a week ago after US President Donald Trump pulled back US troops who had partnered with Syrian Kurdish forces in the costly five-year war against the Islamic State group.
Turkey views the Kurdish fighters as terrorists because of their links to the decades-long insurgency in its southeast.
Abandoned by their US allies, the Kurds turned to Syrian President Bashar Assad and Russia for protection, and over the past two days Syrian and Russian forces have moved into several towns and villages as the US has pulled its remaining troops from the region.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.