ETV Bharat / sports

రెండో టీ20లో లంకపై భారత్​ విజయం

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్.. 7 వికెట్ల తేడాతో​ విజయం సాధించింది. 143 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన కోహ్లీ సేన... లక్ష్యాన్ని 17.3 ఓవర్లనే పూర్తి చేసింది. ఫలితంగా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది.

India vs Sri Lanka: India Won Against srilanka wiht 7 wickts
తొలి టీ20లో భారత్​ విజయం...
author img

By

Published : Jan 7, 2020, 10:11 PM IST

Updated : Jan 8, 2020, 6:10 AM IST

ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్​లోనే విజయం సాధించింది టీమిండియా. ఇండోర్ వేదికగా జరిగిన ఈ టీ20లో శ్రీలంక 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో కోహ్లీసేన.. 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను పూర్తి చేసింది. భారత ఓపెనర్లు అదరగొట్టారు. కేఎల్​ రాహుల్​ 45 పరుగుల​తో రాణించాడు.​ ధావన్​ 32 పరుగులు​ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్​కు 71 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన శ్రేయస్​ అయ్యర్​(34), విరాట్​ కోహ్లీ(30), పంత్(1) మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు.

కోహ్లీ టాప్​ స్కోరర్

ఈ మ్యాచ్​లో 1 పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద​ కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. కెప్టెన్​గా టీ20ల్లో వేయి పరుగులు చేశాడు విరాట్. ఈ మ్యాచ్​ ప్రారంభానికి ముందు.. 2,633 పరుగులతో రోహిత్​, కోహ్లీ సమంగా ఉన్నారు. ప్రస్తుతం హిట్​మ్యాన్​ రెండో స్థానానికి పడిపోయాడు.

లంక తక్కువకే

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగి లంక.. భారత బౌలర్లు విజృంభించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో తక్కువ పరుగులకే పరిమితమైంది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా లంకేయులు.. 9 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేశారు. కుశాల్‌ పెరీరా 34 పరుగులు(28 బంతుల్లో; 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో 22 పరుగులు(16 బంతుల్లో; 5ఫోర్లు) చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ తలో 2 వికెట్లు తీశారు. బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Ken Rosewall Arena, Sydney, Australia - 7th January 2020.
1. 00:00 Bulgaria team walks onto the court
2. 00:03 Belgium team standing for their national anthem
Singles: Dimitar Kuzmanov (Bulgaria, grey shirt) beat Steve Darcis (Belgium, white cap) 6-0, 6-3
First set:
3. 00:09 Dimitar Kuzmanov forehand winner to break Steve Darcis' serve and lead 2-0
Second set:
4. 00:18 Dimitar Kuzmanov backhand winner down the line to lead 15-0 at 5-3 up
5. 00:36 MATCH POINT - Dimitar Kuzmanov wins the second set 6-3 after Steve Darcis sends his forehand return wide celebrates victory
6. 00:45 Dimitar Kuzmanov and Bulgaria team celebrate victory
Singles: David Goffin (Belgium, red shirt) beat Grigor Dimitrov (Bulgaria, green shirt) 4-6, 6-2, 6-2
First set:
7. 00:52 Grigor Dimitrov backhand winner to take first set 6-4
Second set:
8. 01:09 David Goffin serves out the set, 6-2
Third set:
9. 01:15 David Goffin forehand winner, Dimitrov applauds shot
10. 01:43 MATCH POINT - David Goffin serves out the set 6-2 for the win
11. 01:50 Players shake hands at the net
Doubles: Sander Gille and Joran Vliegen (Belgium, red shirts) beat Grigor Dimitrov and Alexandar Lazarov (Bulgaria, green shirts) 3-6, 6-4 (10-7)
First set:
12. 01:54 Grigor Dimitrov smash, 30-40 (4-2)
13. 02:01 Set point - Belgium fail to return ball for Dimitrov and Alexandar Lazarov to take first set 6-3
Second set:
14. 02:07 Joran Vliegen winner to break Bulgaria, 2-2
15. 02:13 Set point - Dimitrov fails to return ball - Belgium take set 6-4
Tie-break:
16. 02:20 MATCH POINT - Joran Vliegen winner for Belgium to take tie-break 10-7 and match
17. 02:28 Players shake hands
SOURCE: ATP Media
DURATION: 02:30
STORYLINE:
Wins from David Goffin and Sander Gille and Joran Vliegen in the doubles gave Belgium a 2-1 win over Bulgaria in the ATP Cup in Sydney on Tuesday.
In the first match, Dimitar Kuzmanov beat Steve Darcis 6-0, 6-3 to give Bulgaria the lead.
Goffin then came from a set down to beat Grigor Dimitrov 4-6, 6-2, 6-2 in the singles.
In the doubles, Gille and Vliegen overcame Dimitrov and Alexandar Lazarov 3-6, 6-4 (10-7) for the victory.
The loss means Bulgaria fail to reach the quarter-finals of the inaugural ATP Cup.
Belgium could still progress as the best or second-best runner-up, after Great Britain topped Group C.
Last Updated : Jan 8, 2020, 6:10 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.